అన్వేషించండి

Young Girl commits Suicide: మొన్న వసంత, నిన్న కోమలి, నేడు రజిని! అందరిదీ ఒకటే కథ! ప్రేమ విఫలమై ఆత్మహత్య!

Young Girl commits Suicide: రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. కేవలం ప్రేమ విఫలమైందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.

Young Girl commits Suicide: తెలుగు రాష్ట్రాల్లో  వరుసగా జరుగుతున్న యువతుల ఆత్మహత్యల తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు ప్రేమ విఫలమైందనే కారణంతో తమ నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగించేశారు. ఇందులో ఒకరు యూట్యూబ్‌లో ఫేమస్‌్యిన యువతి, మరొకరు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని, ఇంకొకరు ఫిజియోథెరపీ చదువుతున్న మెడికల్ స్టూడెంట్‌ ఈ ముగ్గురు వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారైనా, ప్రాణాలు తీసుకోవడానికి కారం మాత్రం ప్రేమ వ్యవహారమే కావడం ఆందోళన కలిగిస్తోంది. 

అమ్మానాన్న క్షమించండి అంటూ రజిని...

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖకు చెందిన రజిని అనే యువతి మధురవాడలోని ఒక ప్రైవేటు కాళాశాలలో ఫిజియోథెరపీ సెకండ్ ఇయర్ చదువుతోంది. ప్రేమించిన వ్యక్తి తనను వదిలేసి వెళ్లిపోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. అతడిని వదిలి నేను ఉండలేకపోతున్నాను అంటు తన ఆవేదన వెళ్లగక్కుతూ సూసైడ్‌ నోట్ రాసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు అమ్మానాన్న నన్ను క్షమించండీ అంటూ ఆమె రాసిన లేఖ అందరికీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ఈ ఘటనపై విశాఖ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

యూట్యూబర్ కోమలి విషాదాంతం 

హైదరాబాద్‌లో పేరున్న యూ్యూబర్‌ కోమని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో ఉత్సాహంగా వీడియోలు చేస్తూ అందరికీ తెలిసిన కోమని, తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను తట్టుకోలేకపోయింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో యువతికి దగ్గరవుతున్నాడనే బాధతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. తనను నమ్మిన ప్రేమ దక్కలేదన్న వేదనతో ఆమె తన జీవితాన్ని ముగించుకోవడం తోటి యూట్యబర్లను ఆమె ఫాలోవర్లను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు ఆమె స్నేహితుడు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎప్పుడు విచారణకు రమ్మంటే అప్పుడు రావాలని సూచించారు. 

బాసర ట్రిపుల్ ఐటీలో వసంత ఆత్మహత్య 

వనపర్తి జిల్లాకు చెందిన వసంత అనే విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య చేసుకుంది. వసంత ఆత్మహత్య వెనుక ఒక విషాదకరమైన బ్యాక్‌గ్రౌండ్ ఉంది. వసంతను పెళ్లి చేసుకోవాలని ఆమె బావ కోరగా ఇప్పుడు పెళ్లి వద్దని నిరాకరించింది. ఈ కారణంతో బావ ఆత్మహత్య చేసుకున్నాడు. తన వల్లే ఈ అపశ్రుతి జరిగిదనే భయంతోనో లేదా ఆ వేదననను తట్టుకోలేకనో, వసంత హాస్టల్‌ గదిలోనే ఉరి వేసుకొని ప్రాణాలు విడిచింది. ఈ ఘటన బాసర ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో విషాద ఛాయలు నింపింది. ప్రేమ విఫలమైందనే కారణంతో ముగ్గురు యువతులు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Vijayawada Firing Case: విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
విజయవాడలో హైడ్రామా; పోలీసులపైనే కాల్పులకు దుండగుడి యత్నం- ట్రిగ్గర్‌ లాక్ అవ్వడంతో తప్పిన ముప్పు!
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan CM: ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
T20 World Cup Winner: అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
అహ్మదాబాద్‌లో భారత్ సరికొత్త చరిత్ర.. టీ20 వరల్డ్ కప్ సాధించే క్రమంలో రికార్డులు బద్ధలు
Kovvur Jeelugumilli Highway: కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
కొవ్వూరు -జీలుగుమిల్లి మధ్య 368 కోట్లతో కొత్త హైవే.. పోలవరం మీదుగా 2 లేన్లతో అనుమతి
Khammam Crime News: భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
భర్త పేరిట ఇన్సురెన్స్.. బంధువుల సాయంతో హత్య చేయించిన భార్య.. ఖమ్మంలో దారుణం
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Elephants Died: కరెంట్ తీగలు తగిలి 2 ఏనుగులు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Embed widget