అన్వేషించండి

Viral News: ప్రపంచంలో అత్యంత వివాదాస్పద సినిమా ఇదే - 150 దేశాల్లో బ్యాన్ - డైరక్టర్‌ని కూడా లేపేశారు!

Film : సినిమా భావ వ్యక్తీకణకు ఓ మార్గం. అయితే వివాదాస్పద అంశాలపై తీస్తే మాత్రం చాలా కష్టాలొచ్చేస్తాయి. అలాంటి సినిమానే ఇది.

Most Controversial Film: ప్రపంచ సినిమా చరిత్రలో ఎన్నో వివాదాస్పద సినిమాలు ఉంటాయి. అయితే వాటిలో నెంబర్ వన్ సినిమా మాత్రం ఒకటి ఉంది. దాన్ని 150 దేశాల్లో నిషేధించారు. చివరికి ఆ దర్శకుడ్ని కూడా చంపేశారు.                                                 

ఈ అత్యంద వివాదాస్పద సినిమాపేరు సాలో. కొన్ని భాషల్లో దీన్ని 120 డేస్ ఆఫ్ సొదొమ్ అనే పేరుతో రిలీజ్ చేయాలనుకున్నారు. మొదట ఇటాలియన్‌ భాషలో రూపొందించి విడుదల చేశారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా సృష్టించిన ప్రకంపనల కారణంగా  150 దేశాలలో నిషేధించారు. సినిమా విడుదలైన కొద్ది రోజులకు ఈ సినిమా నిర్మాత, దర్శకుడు పియర్ పాలో పసోలిని దారుణంగా చంపేశారు.                       

1975లో విడుదలైన ఈ చిత్రం పూర్తిగా పొలిటికల్ కథతో ఉంటుంది.  మార్క్విస్ డి సేడ్  అనే ప్రసిద్ధ రచయిత రాసిన  నవల " ది 120 డేస్ ఆఫ్ సోడోమ్" ఆధారంగా తెరకెక్కించారు. రెండవ ప్రపంచ యుద్ధం  సమయంలో సాగే ఈ కథ ఈ సినిమా అంతా ఉటుంది. నలుగురు ధనవంతులు, అవినీతిపరులు కలిసి  18 మంది యువకులు, మహిళలను కిడ్నాప్ చేసి నాలుగు నెలల పాటు శారీరకంగా, మానసికంగా హింసించడమే సినిమా కథ.  నాజీలు యువతీ, యువకులను ఎలా హింసించారో..  ఈ చిత్రంలో చూపించారు. లైంగిక వేధింపులు, శాడిజం, క్రూరమైన హింస ,  హత్య చేయడం వంటి హింసాత్మక దృశ్యాలు సినిమా అంతా ఉంటాయి.            

Also Read: ఆ చిన్న గ్రామంలో అందరూ యూట్యూబర్లే - బయటకు వెళ్లకుండా లక్షల సంపాదిచేస్తున్నారు !

అందుకే ఈ సినిమా ఇప్పటికీ అత్యంత వివాదాస్పద సినిమాగా నిలిచింది. ఈ సినిమా ప్రింట్ దాదాపుగా ఎక్కడా దొరకదు.                

Also Read: బట్టలేసుకోని బ్రెజిల్ ఇన్‌ఫ్లూయర్లు చీర కట్టుకున్న భారత మహిళను ఎగతాళి చేశారు - నెటిజన్లు ఊరుకుంటారా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Embed widget