అన్వేషించండి
Sobhita Dhulipala: ఏబీపీ ఐడియాస్ ఆఫ్ సమ్మిట్ 2024లో టాలెంటెడ్, బ్యూటిఫుల్ తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శోభితా దూళిపాళ. ఏబీపీ నెట్వర్క్ నిర్వహించిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ 2024లో ఆమె పాల్గొన్నారు. (Image Courtesy: sobhitad / Instagram)

శోభితా ధూళిపాళ (Image Courtesy: sobhitad / Instagram)
1/6

శోభితా ధూళిపాళ... విశాఖ అమ్మాయి. అయితే... కథానాయికగా తెరంగేట్రం చేసింది మాత్రం హిందీ సినిమా 'రమణ్ రాఘవ్ 2.0'తో! హిందీలో మూడు సినిమాలు చేశాక... 'గూఢచారి'తో తెలుగు తెరకు వచ్చారు. అమెరికన్ ఫిల్మ్ 'మంకీ మ్యాన్'తో త్వరలో హాలీవుడ్ కి పరిచయం కానున్నారు. టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ శోభితా ధూళిపాళను ఏబీపీ నెట్వర్క్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ 2024కి ఆహ్వానించింది. (Image Courtesy: sobhitad / Instagram)
2/6

''ఏబీపీ సంస్థ నిర్వహించిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ లో చేతన్ భగత్ మోడరేటర్ గా వ్యవహరించగా... పలు విషయాల గురించి మేం అద్భుతంగా సంభాషించాం. నన్ను గుర్తించడంతో పాటు ప్రోత్సహించినందుకు థాంక్యూ'' అని శోభితా దూళిపాళ పేర్కొన్నారు. (Image Courtesy: sobhitad / Instagram)
3/6

ముందు మోడలింగ్ కెరీర్ కోసం, ఆ తర్వాత సినిమాల కోసం తాను ఆడిషన్ ఇచ్చిన విషయాలను 'ఏబీపీ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్ 2024'లో శోభితా ధూళిపాళ గుర్తు చేసుకున్నారు. (Image Courtesy: sobhitad / Instagram)
4/6

ఇప్పటికీ ఎవరైనా దర్శకుడు తనను ఆడిషన్ ఇవ్వమని కోరితే... ఆ పాత్రకు తాను సూటవుతానో లేదో అని ఆడిషన్ నిర్వహించాలని అనుకుంటే అందుకు తాను సిద్ధమని శోభితా ధూళిపాళ తెలిపారు. (Image Courtesy: sobhitad / Instagram)
5/6

శోభితా ధూళిపాళ ఫోటోలు (Image Courtesy: sobhitad / Instagram)
6/6

శోభితా ధూళిపాళ (Image Courtesy: sobhitad / Instagram)
Published at : 25 Feb 2024 04:26 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
టీవీ
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion