అన్వేషించండి
Sreeleela : Smooth Like Butter అంటూ క్యూట్ ఫోటోషూట్ చేసిన శ్రీలీల.. ఇన్‌స్టాగ్రామ్‌కి పర్ఫెక్ట్ స్నాప్ స్టిల్స్ ఇవి
Sreeleela Cute Photoshoot : శ్రీలీల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లూకలర్ బ్యాగీ షర్ట్‌లో క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫోటోషూట్ చేసింది.

శ్రీలీల క్యూట్ ఫోటోలు(Images Source :Instagram/Sreeleela)
1/6

శ్రీలీల క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో తన లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ లుక్స్ అంటే ఇలాగే ఉండాలనిపించేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.(Images Source :Instagram/Sreeleela)
2/6

బ్లూజీన్ వేసి.. వైట్ బ్రాలెట్ వేసి.. దానిపై బ్లూ షర్ట్‌తో తన అవుట్‌ఫిట్‌ని సెట్ చేసుకుంది. హెయిర్ లీవ్ చేసి.. సింపుల్ మేకప్ లుక్‌లో అందంగా కనిపించింది. (Images Source :Instagram/Sreeleela)
3/6

ఫోటోలకు క్యూట్‌గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ.. Your girl has moods 😋 Which one’s your favourite ? అంటూ ఫోటోలు షేర్ చేసింది.(Images Source :Instagram/Sreeleela)
4/6

బీటీఎస్ సాంగ్ ట్రాక్‌ని ఫోటోలకు యాడ్ చేసింది. బేసికల్‌గా బీటీఎస్కి శ్రీలీల కూడా ఫ్యానే. వారు పాడిన స్మూత్ లైక్ బటర్ సాంగ్‌ని ఈ ఫోటోలకు యాడ్ చేసింది. ఆమె ఫోటోలకు ఈ సాంగ్ సూపర్ సింక్ అయింది.(Images Source :Instagram/Sreeleela)
5/6

ఆమె లుక్స్ చూసి అభిమానులు సైతం క్యూట్ ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🔥తో కామెంట్లు చేస్తున్నారు.(Images Source :Instagram/Sreeleela)
6/6

అటు హీరోయిన్గా సినిమాల్లో మంచి అవకాశాలు అందుకుంటున్న శ్రీలీల.. బిజినెస్ కూడా ప్రారంభించింది. చిన్న వయసులోనే కెరీర్ను ముందుకు తీసుకువెళ్తోంది హీరోయిన్.(Images Source :Instagram/Sreeleela)
Published at : 22 Jan 2025 10:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
నల్గొండ
నెల్లూరు
హైదరాబాద్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion