అన్వేషించండి
Rashmika: పాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో చూడండి
Rashmika Mandanna In Wheelchair: రష్మికకు కొన్ని రోజుల క్రితం గాయమైన సంగతి తెలిసిందే. దాంతో ఆవిడ కుంటుతూ నడవాల్సి వస్తోంది. ఆ కుంటి కాలితో ఎయిర్ పోర్టులో ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో చూడండి.

పాపం రష్మిక... కుంటి కాలుతో ఎయిర్ పోర్టులో ఎన్ని కష్టాలు పడిందో చూడండి
1/6

Rashmika Mandanna airport photos latest: వీల్ ఛైర్ సాయంతో ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా? నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక.
2/6

మాస్క్ పెట్టుకుని కారులో నుంచి చెయ్యి ఊపుతున్న ఆ అమ్మాయి రష్మికే. ఆమె కాలికి ఉన్న కట్టు గమనించారా?
3/6

రష్మిక మందన్నాకు కొన్ని రోజుల క్రితం గాయమైన సంగతి తెలిసిందే. దాంతో కాలికి పెద్ద కట్టు కట్టారు డాక్టర్లు. దాంతో ఆవిడ నడవలేక ఇలా వీల్ ఛైర్ లో వెళుతున్నారు.
4/6

కుంటి కాలితో నడవలేక, కట్టు కట్టడంతో గెంతుతూ నడుస్తూ అలా కారు ఎక్కారు రష్మిక. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అయితే కారు దిగిన తర్వాత లోపలికి వెళ్ళడానికి కుంటుతూ వెళ్లారు.
5/6

జనవరి 22న 'ఛావా' ట్రైలర్ విడుదల కార్యక్రమం కోసం హైదరాబాద్ నుంచి ముంబైకు రష్మిక ఇలా ట్రావెల్ చేశారు.
6/6

'ఛావా' కాకుండా సల్మాన్ ఖాన్ 'సికిందర్', ధనుష్ - నాగార్జునల 'కుబేర', రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గాళ్ ఫ్రెండ్', ఆయుష్మాన్ ఖురానాతో 'తామా' సినిమాలు చేస్తున్నారు రష్మిక.
Published at : 22 Jan 2025 03:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
వరంగల్
ప్రపంచం
సినిమా
టీవీ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion