అన్వేషించండి
Rashmika Mandanna Fitness : రష్మికా మందన్నా ఫిట్నెస్ సీక్రెట్స్.. బిజీ షెడ్యూల్లో కూడా ఎలా ఫిట్‌గా ఉంటుందంటే
Rashmika Mandanna Fitness Secrets : రష్మికా మందన్నా ఫిట్నెస్ రహస్యం విషయంలో అస్సలు రాజీపడదు. మరి ఈ భామ ఫిట్నెస్ గురించి ఫాలో అవుతున్న చిట్కాలు ఏంటో చూసేద్దాం.
రష్మిక మందన్న ఫిట్నెస్ సీక్రెట్స్
1/7

రష్మికా వర్కవుట్ రొటీన్ ఏదో ఒక వ్యాయామానికి పరిమితం కాదు. ఆమె ఫిట్‌నెస్‌లో విభిన్నమైనవి ప్రయత్నిస్తుంది. వారానికి నాలుగు రోజులు ఆమె వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంది. కొన్నిసార్లు కిక్ బాక్సింగ్, డాన్స్, మరికొన్నిసార్లు స్విమ్మింగ్, స్పిన్నింగ్ లేదా యోగా చేస్తుంది. కార్డియో కోసం ఆమె బ్రిస్క్ వాకింగ్ చేస్తుంది. అయితే స్ట్రెంగ్త్ ట్రైనింగ్‌లో ల్యాండ్ మైన్ డెడ్ లిఫ్ట్, పుష్-అప్స్, చిన్-అప్స్, స్నాచ్ వంటి మల్టీ-జాయింట్ మూమెంట్స్ చేస్తుంది.
2/7

రష్మిక.. ఫిట్నెస్ పట్ల ప్రేమ ఉండాలని లేకపోతే ఎక్కువ కాలం అది చేయమలేమని చెప్తుంది. అందుకే బోర్ కొట్టకుండా వ్యాయామాల జాబితాను మారుస్తూ ఉంటానని తెలిపింది. దీనివల్ల విసుగు అనేది ఉండదట. కొన్నిసార్లు యోగాతో శరీరాన్ని స్ట్రెచ్ చేస్తుంది. మరికొన్నిసార్లు కిక్ బాక్సింగ్‌తో చెమటలు పట్టిస్తుంది.
Published at : 16 Nov 2025 03:09 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















