అన్వేషించండి

Rahasya Gorak: ఆలస్యంగా ప్రీ వెడ్డింగ్‌ ఫోటోలు రిలీజ్‌ చేసిన హీరోయిన్‌ - థ్యాంక్స్‌ చెబుతూ ఎమోషనల్‌ పోస్ట్‌

Rahasya Gorak: హీరోయిన్ రహస్య గోరఖ్‌ తాజాగా ఓ పోస్ట్‌ షేర్‌ చేసింది. తమకు విషెస్‌ తెలిపిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలిపింది. అలాగే హల్ది, మహెందీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది.

Image Credit: rahasya_kiran/Instagram

1/10
Kiran Abbavaram and Rahasya Gorak Haldi and Mehendi Photos: టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, హీరోయిన్‌ రహస్య గోరఖ్‌లు ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.

2/10
ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో ఓ రిసార్టు వీరి పెళ్లికి వేదికైంది. వీరి పెళ్లికి కొద్ది మంది సినీ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. కేవలం ఇరుకుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరింగింది.

3/10
అయితే ఎలాంటి హడావుడి లేకుండ సైలెంట్‌గా పెళ్లికి ముహుర్తం పెట్టుకుంది ఈ జంట. వివాహనంతరం వీరిద్దరు ఒక్కటైనట్టు సోషల్‌ మీడియాలో వేదిక పెళ్లి ఫోటలు షేర్‌ ప్రకటన ఇచ్చారు.

4/10
అయితే ప్రీవెడ్డింగ్‌ వేడుకలకు సంబంధించి ఎలాంటి ఫోటోలు కానీ ఈ జంట విడుదల చేయలేదు. ఇక పెళ్లయి వారం రోజులు కావోస్తుంది. ఈ సందర్బంగా రహస్య గోరఖ్‌ తన ప్రీవెడ్డింగ్‌ వేడుకలక సంబంధించిన ఫోటోలు విడుదల చేసింది.

5/10
ఇందులో హల్దీ, మహెందీకి సంబంధించిన ఫోటోలు షేర్‌ చేసింది. తన లైఫ్‌లో బెస్ట్‌ మూమెంట్‌ అని పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా తమకు శుభకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.

6/10
ప్రతి ఒక్కరి నుంచి మాకు శుభాకాంక్షలు అందుతున్నాయి. మా సెలబ్రేషన్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ ప్రియమైన శుభకాంక్షలు మా స్పెషల్‌ డేను మరింత ప్రత్యేకంగా చేశాయి. మీ ఆప్యాయతలు ఎప్పటికీ కృతజ్ఞులం
ప్రతి ఒక్కరి నుంచి మాకు శుభాకాంక్షలు అందుతున్నాయి. మా సెలబ్రేషన్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు. మీ ప్రేమ, మీ ప్రియమైన శుభకాంక్షలు మా స్పెషల్‌ డేను మరింత ప్రత్యేకంగా చేశాయి. మీ ఆప్యాయతలు ఎప్పటికీ కృతజ్ఞులం" అంటూ రాసుకొచ్చింది.
7/10
(Have been receiving a lot of well wishes from everyone. Thank you for sharing in our joy and being a part of our celebrations All your wishes and love made our special day complete Forever grateful to you all. @ittakestwo.co.in Thank you for capturing our special moments so beautifully).

8/10
ప్రస్తుతం వీరి ప్రీ వేడ్డింగ్ వేడుకల సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో కిరణ్‌ అబ్బవరం, రహస్య హల్దీ ఫంక్షన్‌ చాలా ఆనందంగా కనిపించారు. కాగా కిరణ్‌ అబ్బవరం, రహస్యలు రాజా వారు రాణీ వారు చిత్రంలో హీరోహీరోయిన్లుగా నటించారు.

9/10
ఇద్దరికి ఇది ఫస్ట్‌ మూవీ. షార్ట్‌ ఫిలింస్‌తో కెరీర్‌ ప్రారంభవించిన వీరిద్దరు ఒకే సినిమాలో జంటగా నటించి ఒకేసారి సినీరంగ ప్రవేశం చేశారు. ఈ షార్ట్స్‌ ఫిలింస్‌ చేస్తున్న టైంలోనే వీరిద్దరికి పరిచయం అయ్యింది.

10/10
రాజా వారు రాణీ వారు టైంలో ఇద్దరు మధ్య మరింత సన్నిహితంగా పెరిగింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఇద్దరు ఆరేళ్లు ప్రేమలో మునిగితేలారు. చివరి 2024 ఆగస్టు 22న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget