అల్లు అర్జున్ కూడా పుష్ప రోల్లో మరోసారి తన మార్క్ చూపించాడు. అల్లు అర్జున్ రష్మిక కాలిని తీసుకుని గడ్డాన్ని దువ్వుకుంటాడు. ఈ ట్రైలర్ మొత్తంలో ఇదే హైలైట్ షాట్.