పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ సందర్భంగా అల్లు అర్జున్ హిందీలో మాట్లాడారు. తన హిందీ మాట్లాడడంలో ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని అన్నారు.