అన్వేషించండి

పుష్ప 2 ట్రైలర్‌లో హైలైట్ షాట్ ఇదే

మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 ట్రైలర్ వచ్చేసింది. కంప్లీట్ మాసీగా, పుష్ప చాప్టర్ 1కి మించి ఈ సినిమా ఉండబోతుందని హింట్ ఇచ్చాడు డైరెక్టర్ సుకుమార్. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప రోల్‌లో మరోసారి తన మార్క్ చూపించాడు. యాసలో చెప్పిన డైలాగ్‌లు, యాక్షన్ సీన్స్‌..ఇలా అన్నీ కలిపి ట్రైలర్ అదుర్స్ అనిపించింది. అయితే..అన్నింటి కన్నా ట్రైలర్ మొత్తంలో ఇంట్రెస్టింగ్ షాట్ ఒకటి కనిపించింది. రష్మిక కూర్చుని ఉంటే..అల్లు అర్జున్ ఆమె కాలిని తీసుకుని గడ్డాన్ని దువ్వుకుంటాడు. జనరల్‌గా పుష్ప అనే క్యారెక్టర్‌కి ఓ మేనరిజం ఉంటుంది. తగ్గేదేలే అంటూ చేయితో గడ్డాన్ని దువ్వుకుంటాడు. ఇది చాలా పాపులర్ అయింది కూడా. అదే మేనరిజాన్ని ఈ సారి కొత్తగా చూపించాడు డైరెక్టర్ సుక్కు. రష్మిక కాలితో గడ్డాన్ని దువ్వుకున్నట్టుగా ఓ షాట్ తీశాడు. పుష్ప, శ్రీవల్లి మధ్య బాండింగ్ ఎలా ఉంటుందో ఇలా చూపించాడు సుక్కు. సింపుల్‌గా చెప్పాలంటే...ఈ ట్రైలర్ మొత్తంలో ఇదే హైలైట్ షాట్. అల్లు అర్జున్ కూడా తన స్టార్‌డమ్‌ని పక్కన పెట్టేసి పూర్తిగా క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఈ సీన్ చేశాడని అర్థమవుతోంది. జస్ట్ ఓ షాట్‌లోనే ఇలా ఉంటే...సినిమాలో వీళ్ల బాండింగ్‌ని ఇంకెంత స్పెషల్‌గా చూపించాడనేదే ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలు

Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Illu Illalu Pillalu Serial Today October 29th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అత్తింట్లో సందడి చూసి కుమిలిపోతున్న వల్లీ! భద్రావతి చేతిలో విడాకుల పత్రం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అత్తింట్లో సందడి చూసి కుమిలిపోతున్న వల్లీ! భద్రావతి చేతిలో విడాకుల పత్రం!
Podarillu Serial Today Oct 29: కన్నాను వెతుక్కుంటూ వెనకే వెళ్లిన నారాయణ..మహా ఫోన్‌ చేసి పిలవడంతో ఇంటికి వచ్చిన చిన్న తమ్ముడు
పొదరిల్లు: కన్నాను వెతుక్కుంటూ వెనకే వెళ్లిన నారాయణ..మహా ఫోన్‌ చేసి పిలవడంతో ఇంటికి వచ్చిన చిన్న తమ్ముడు
Thursday OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
గురువారం ఓటీటీ మూవీస్ - రొమాంటిక్ డ్రామా తెల్ల కాగితం To కామెడీ డ్రామా 'బత్తా'... నెల రోజుల్లోపే స్ట్రీమింగ్
Janhvi Kapoor : 'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
'పెద్ది' వివాదం... అచ్చియమ్మ రోల్‌పై జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Balmoor Induja Complaint On KTR: కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
కేటీఆర్‌పై సీపీకి బల్మూరి ఇందుజా ఫిర్యాదు - మార్ఫింగ్, కుల వివక్ష ఆరోపణలతో పొలిటికల్ రగడ!
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
జియో జాక్‌పాట్..మార్కెట్‌లోకి వచ్చిన మొదటిరోజే దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా అవతరణ.. షేర్ ఎంత పెరిగిందంటే..
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget