అన్వేషించండి
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఇంట పండుగ... అక్టోబర్ ఫోటో డంప్ చూడండి
Mrunal Thakur Photos: హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇంట అక్టోబర్ నెలంతా ఫుల్ ఫెస్టివల్ హడావిడి నడిచింది. అప్పటి ఫోటోలను ఆవిడ ఇప్పుడు పోస్ట్ చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: mrunalthakur / Instagram)

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: mrunalthakur / Instagram)
1/6

Mrunal Thakur Instagram: అక్టోబర్ నెలాఖరున దీపావళి జరిగింది. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇంట ఆ సందడి నెలకొంది. సంతోషంగా జరిగిన పండగ ఫోటోలను ఇప్పుడు షేర్ చేశారు. (Image Courtesy: mrunalthakur / Instagram)
2/6

దీపావళికి ఇంటి ముందు ముగ్గు వేయడంతో పాటు ముగ్గు మధ్యలో దీపం పెట్టిన మృణాల్ ఠాకూర్. ఆ దీపం వెలుగు కంటే కంటే ఆమె ముఖంలో వెలుగు ఎక్కువ ఉంది కదూ! (Image Courtesy: mrunalthakur / Instagram)
3/6

'ది ఫ్యామిలీ స్టార్'లో కథానాయికగా... 'కల్కి 2898 ఏడీ'లో అతిథి పాత్రలో ఈ ఏడాది (2024) ప్రేక్షకుల ముందుకు వచ్చారు మృణాల్ ఠాకూర్. ప్రజెంట్ ఆవిడ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. (Image Courtesy: mrunalthakur / Instagram)
4/6

ఇప్పుడు మృణాల్ ఠాకూర్ చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఆవిడ చేస్తున్న నాలుగు సినిమాలూ హిందీ సినిమాలే కావడం గమనార్హం. (Image Courtesy: mrunalthakur / Instagram)
5/6

స్నేహితులతో మృణాల్ ఠాకూర్... ఆవిడ లేటెస్ట్ ఫోటోలతో పాటు మిగతా హీరోయిన్ల ఫోటోలు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: mrunalthakur / Instagram)
6/6

మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: mrunalthakur / Instagram)
Published at : 10 Nov 2024 08:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion