అన్వేషించండి
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
Sai Durga Tej met Pawan Kalyan : విజయవాడలో దుర్గమ్మను దర్శించుకున్న సాయి దుర్గా తేజ్.. అనంతరం తన మామ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని మీట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

పవన్ కళ్యాణ్‌తో ముచ్చటిస్తోన్న సాయి దుర్గా తేజ్(Images Source : Instagram/janasenaparty)
1/6

ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా హీరో సాయి దుర్గా తేజ్ విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఏపీ డిప్యూటీ సీఎం.. సొంత మేనమామ అయిన పవన్ కళ్యాణ్‌ని మీట్ అయ్యారు. (Images Source : Instagram/janasenaparty)
2/6

పవన్ కళ్యాణ్‌ను కలిసి సాయి దుర్గా తేజ్.. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/janasenaparty)
3/6

సాయి దుర్గా తేజ్ ఈ ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేసి.. ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. The child in me will always be ALIVE because of the very fact that I have my GURU to lead me into the world @pawankalyan my mama my senani my LIGHT అంటూ రాసుకొచ్చారు.(Images Source : Instagram/janasenaparty)
4/6

జనసేన పార్టీ పేజ్ కూడా ఈ ఫోటోలు షేర్ చేసి.. ఈ మీట్‌కి సంబంధించిన విషయాలు పంచుకున్నారు. వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తి చేసుకున్న సందర్భంగా మేనమామ ఆశీస్సులు తీసుకున్న మేనల్లుడు యువ కథానాయకుడు శ్రీ సాయి దుర్గా తేజ్ వెండి తెరపైకి వచ్చి దశాబ్దం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శుభాభినందనలు తెలియచేశారంటూ రాసుకొచ్చారు.(Images Source : Instagram/janasenaparty)
5/6

మెగా ఫ్యామిలీలో.. సాయి దుర్గా తేజ్‌కి, పవన్ కళ్యాణ్‌కి ఉండే బాండింగ్‌కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సాయి దుర్గా తేజ్ కూడా ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. (Images Source : Instagram/janasenaparty)
6/6

పవన్ కళ్యాణ్ గెలిచినప్పుడు కూడా ఆయనను ఎత్తుకుని సాయి దుర్గా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిరంజీవి ఇంట్లో కూడా విజిల్స్ వేస్తూ.. పవన్ కళ్యాణ్ విజయాన్ని తన విజయంగా భావించారు సాయి దుర్గా తేజ్. (Images Source : Instagram/janasenaparty)
Published at : 15 Nov 2024 12:09 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion