పాట్నాలో జరిగిన పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మందన్న హిందీలో అందరినీ పలకరించింది. తన స్పీచ్ అంతా హిందీలోనే అదరకొట్టింది .