నాగ చైతన్య, శోభితా దూళిపాళ వెడ్డింగ్ డేట్ ఫిక్స్ అయింది. డిసెంబర్ 4వ తేదీన ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.