అన్వేషించండి
Advertisement

Prabhas Hanu Movie Actress: ప్రభాస్ - హను సినిమాలో హీరోయిన్ ఇమాన్వి అక్టోబర్ ఫోటో డంప్
Imanvi Esmail: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ఫిలింలో పాకిస్థానీ మూలాలు ఉన్న అమ్మాయి ఇమాన్వీ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబరులో ఆమె దిగిన ఫోటోలు చూశారా?

హైదరాబాద్ సిటీలో ప్రభాస్, హను సినిమా హీరోయిన్ ఇమాన్వీ సందడి
1/6

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు హను రాఘవపూడి ఓ పాన్ ఇండియా సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. 'సీతా రామం' విజయం తర్వాత ఆయన తీస్తున్న చిత్రమిది. అందులో కథానాయికగా ఇమాన్వీ అలియాస్ ఇమాన్ ఇస్మాయిల్ నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. కాఫీ కప్పులో స్ట్రా ఉంది కదా! ఆ అమ్మాయే ఇమాన్వీ.
2/6

అక్టోబర్ 13న ఇమాన్వీ పుట్టినరోజు. ప్రభాస్ - హను టీం సెలబ్రేట్ చేసింది. ఆ టైంలో తీసిన ఫోటో ఇది. అందులో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ కూడా ఉన్నారు.
3/6

అక్టోబర్ నెలలో దిగిన ఫోటోలు కొన్నిటిని (ఫోటో డంప్) సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇమాన్వీ. ఒక రెస్టారెంట్ లో ఆవిడ దిగిన ఫోటో!
4/6

దీపావళిని కూడా ఇమాన్వీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ వీడియో షేర్ చేశారు ఆమె. అందులో ఒక స్నాప్ ఇది.
5/6

పూల బొకేతో ఇమాన్వీ. ఆల్రెడీ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి సినిమా షూటింగ్ ఆవిడ స్టార్ట్ చేశారు.
6/6

స్నేహితురాలితో ఇమాన్వీ. ప్రస్తుతం ఆవిడ ఇండియాలో ఉన్నారు. ప్రభాస్, హను సినిమా తర్వాత ఆవిడకు మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది.
Published at : 01 Nov 2024 05:20 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement