అన్వేషించండి

Allu Arjuns Sneha Reddy : అల్లు అర్జున్ , స్నేహ రెడ్డి బ్యూటిఫుల్ ఫొటోస్ డోంట్ మిస్!

Allu Arjuns Sneha Photos: జైలు నుంచి ఇంటికిచేరుకున్న భర్త అల్లు అర్జున్ ను హగ్ చేసుకుని స్నేహ ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా గతంలో బన్నీ-స్నేహ బ్యూటిఫుల్ మూమెంట్స్ అంటూ ఓల్డ్ పిక్స్ వైరల్ అవుతున్నాయ్

Allu Arjuns Sneha Reddy

1/7
డిసెంబరు 14 శనివారం  ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ లాయర్లతో కాసేపు చర్చించిన తర్వాత తన నివాసానికి చేరుకున్నాడు.. బన్నీని చూసి కుటుంబ సభ్యులు బావోద్వేగానికి లోనయ్యారు

2/7
భార్య స్నేహ వచ్చి బన్నీని హగ్ చేసుకుని ఏమోషన్ అయింది..కన్నీళ్లు పెట్టుకుంది. డిసెంబరు 13 మధ్యాహ్నం బన్నీ అరెస్ట్ అయి వెళుతున్నప్పుడు కూడా స్నేహ కంగారుపడితే ధైర్యం చెప్పాడు

3/7
బన్నీ స్నేహ ఏమోషన్ మూమెంట్స్ అంటూ సోషల్ మీడియాలో వీరి ఫొటోస్, వీడియోస్ వైరల్ అవుతున్నాయ్

4/7
బన్నీ-స్నేహ సూపర్ జోడీ అంటూ వివిధ సందర్భాల్లో వీరిద్దరూ పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు

5/7
స్నేహను..అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.. వీరికి అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు...

6/7
కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయిన వీళ్లిద్దరు..2011లో ఇరు కుటంబాల పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు.

7/7
ఓవైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు కాస్త టైమ్ దొరికినా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు అల్లు అర్జున్

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget