నటుడు అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ, జైలు అధికారులు ఆయన్ని ఆలస్యంగా విడుదల చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.