అన్వేషించండి
Rakul Preet Singh : షిమ్మర్ టాప్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షోతో చంపేస్తోందిగా
Rakul Preet Singh Photos : రకుల్ ప్రీత్ సింగ్ తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. తాజాగా సిమ్మర్ టాప్ ధరించి.. స్టైలిష్ లుక్‌తో ఫోటోషూట్ చేసింది.
రకుల్ ప్రీత్ సింగ్ స్టన్నింగ్ ఫోజులు(Images Source : Instagram/Rakul Preet Singh)
1/6

రకుల్ ప్రీత్ సింగ్ స్లీవ్ లెస్ వైడ్ నెక్ ఉన్న టాప్‌ని వేసుకుంది. బోటమ్గా బ్లాక్ స్కర్ట్ వేసుకుంది. ఈ స్టైలిష్ లుక్‌లో రకుల్ ఫోటోషూట్ చేసింది. (Images Source : Instagram/Rakul Preet Singh)
2/6

హెయిర్‌ని లీవ్ చేసి.. వేవి లుక్స్‌తో షిమ్మర్ టాప్‌లో అందంగా కనిపించింది. మెడకు షిమ్మర్ క్లాత్‌ను చౌకర్గా పెట్టుకుంది. (Images Source : Instagram/Rakul Preet Singh)
Published at : 12 Dec 2024 03:14 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















