అన్వేషించండి
Brahmamudi Serial Today December 13 Highlights : ఆస్తి మొత్తం గోవిందా..వందకోట్ల లెక్కను రాజ్, కావ్య ఎలా సెట్ చేస్తారు - బ్రహ్మముడి డిసెంబరు 13 ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Today Episode: ఎట్టకేలకు అత్తారింట్లో అడుగుపెట్టింది కావ్య పేరుమీద ఆస్తి మొత్తం రాసేసాడు సీతారామయ్య. దీంతో కావ్యకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
Brahmamudi December 13th Episode
1/10

నాకెందుకింత బాధ్యత అప్పగించావ్ కృష్ణా అని బాధపడుతుంది కావ్య. ఇంతలో అక్కడకు వచ్చిన సుభాష్, అపర్ణ, ఇందిరాదేవి.. కావ్యకు ధైర్యం చెప్పి బాధ్యతలు అప్పగిస్తారు. రుద్రాణి లాంటివారిని నేను అడ్డుకోగలనా అంటే నీకు నీ అత్తమామ సపోర్ట్ మాత్రమే కాదు మా అత్తమామ సపోర్ట్ కూడా ఉందంటుంది అపర్ణ..
2/10

ఆయనతో మాట్లాడి బాధ్యతల నుంచి ఎలాగైనా తప్పుకోవాలి అనుకుంటుంది కావ్య. రూమ్ లో ఉన్న రాజ్ దగ్గర ఆ తాళాలు, ఇంటిపత్రాలు పెడుతుంది. ఎందుకివి అంటే..వీటి భారం మోయలేక ఎక్కడికి చేరాలో అక్కడకు చేరాలి అంటుంది. ఖర్చులు, బాధ్యతలు అంటూ పెద్దమటాలు మాట్లాడుతున్నారు అవేంటో చూసుకోండి అంటుందికామెడీగా ఉందా..వీలునామాలో తాతయ్య క్లియర్ గా రాశాక ఈ తాళాలు ఇక్కడపెట్టడం ఏంటి అని ఫైర్ అవుతాడు రాజు. ఈ ఇంట్లో అందరికన్నా నువ్వే సమర్థురాలివని నిన్ను నమ్మారు...ఆయన నమ్మకాన్ని వమ్ముచేయకు అంటాడు. ఇప్పటికైతే మీరు ఆ బాధ్యత తీసుకోండి అంటుంది కావ్య. నేను ఆలోచించి చెబుతున్నా...ఈ బాధ్యతలు తీసుకునేందుకు నువ్వే కరెక్ట్ అని తాళాలు చేతిలో పెడతాడు. కావ్య ఆశ్చర్యపోతుంది
Published at : 13 Dec 2024 09:23 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఇండియా
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















