అన్వేషించండి
Alia Bhatt: వైట్ శారీలో ఏంజిల్‌లా ఆలియా భట్... దేవకన్య దిగొచ్చినట్టు!
Alia Bhatt Saree: దేవకన్య భూమికి దిగి వచ్చిందా అన్నట్టు వైట్ శారీలో ఏంజెల్ అన్నట్టు మెరిసింది ఆలియా భట్. సోషల్ మీడియాలో ఆవిడ షేర్ చేసిన కొత్త ఫోటోలు చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.

ఆలియా భట్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: aliaabhatt / Instagram)
1/6

Alia Bhatt Latest Images: ఆలియా భట్... బాలీవుడ్ హీరోయిన్. కానీ ఆవిడ తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటించింది. ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు చూస్తే దేవకన్య భూమికి దిగి వచ్చిందా అన్నట్టు ఉంది. (Image Courtesy: aliaabhatt / Instagram)
2/6

ఆలియా భట్ ఒక కార్యక్రమం కోసం వైట్ శారీ కట్టారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది క్షణాలలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలు అవే. (Image Courtesy: aliaabhatt / Instagram)
3/6

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో పెళ్లి తర్వాత కూడా ఆలియా భట్ సినిమాలు చేశారు. ఓ అమ్మాయికి జన్మనిచ్చిన తర్వాత కూడా సినిమాలు చేస్తూ ఉన్నారు. పెళ్లికి ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఆలియాను చూసిన ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: aliaabhatt / Instagram)
4/6

ఆలియా భట్ ఇటీవల జిగ్రా అని ఒక సినిమా చేశారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన విజయం సాధించలేదు. (Image Courtesy: aliaabhatt / Instagram)
5/6

హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆలియా భట్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ కంటిన్యూ చేస్తున్నారు. ఆవిడకు వరుస అవకాశాలు వస్తున్నాయి. (Image Courtesy: aliaabhatt / Instagram)
6/6

ప్రజెంట్ ఆలియా భట్ రెండు సినిమాలు చేస్తున్నారు అందులో ఆల్ఫా ఒకటి కాగా లవ్ అండ్ వార్ మరొకటి. (Image Courtesy: aliaabhatt / Instagram)
Published at : 14 Dec 2024 05:55 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion