అన్వేషించండి
Keerthy Suresh : లిప్‌లాక్‌తో పెళ్లి జీవితాన్ని ప్రారంభించిన కీర్తి సురేశ్.. ఆంటోనితో కలిసి ఆడుతూ పాడుతూ రెండోసారి పెళ్లి చేసుకున్న భామ
Keerthy Suresh Marriage Photos : కీర్తి సురేశ్ మరోసారి పెళ్లి చేసుకుంది. ప్రేమించిన వ్యక్తిని హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్న ఈ భామ.. తాజాగా క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకుంది.
కీర్తి సురేశ్ వెడ్డింగ్ ఫోటోలు(Image Source : Instagram/Keerthy Suresh)
1/6

కీర్తి సురేశ్ రెండోసారి పెళ్లి చేసుకుంది. మొదటి సారి హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న ఈ ప్రేమ జంట.. తాజాగా క్రిస్టియన్ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.(Image Source : Instagram/Keerthy Suresh)
2/6

కీర్తి సురేశ్ హిందూ కాగా.. ఆంటోని క్రిస్టియన్. వీరిద్దరూ ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుని.. పెద్దల ఒప్పందంతో పెళ్లి చేసుకున్నారు. (Image Source : Instagram/Keerthy Suresh)
Published at : 16 Dec 2024 07:35 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















