అన్వేషించండి
Dulquer Salmaan Wife Birthday: వైఫ్‌కి ఐ లవ్యూ చెప్పిన 'సీతారామం' హీరో దుల్కర్ సల్మాన్... క్యూట్ కపుల్ పిక్స్ చూశారా?
Amal Sufiya Birthday: పాన్ ఇండియా యాక్టర్, ఇండియన్ ఆడియన్స్ అందరికీ తెలిసిన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. ఈ రోజు ఆయన భార్య అమల్ సుఫియా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ఏం పోస్ట్ చేశారో తెలుసా?

భార్య అమల్ సుఫియాతో దుల్కర్ సల్మాన్
1/4

మాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవ్లీ కపుల్ అంటే దుల్కర్ సల్మాన్ అండ్ అమల్ సుఫియా అని చెప్పాలి. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడిగా దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటికీ... మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుల్లోనూ తనకంటూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
2/4

సెప్టెంబర్ 4... ఇవాళ దుల్కర్ సల్మాన్ భార్య అమల్ పుట్టినరోజు. సోషల్ మీడియాలోనూ భార్యకు బర్త్ డే విషెష్ చెప్పారు. ఈ ఫోటోలు షేర్ చేశారు. వీటితో పాటు ఆయన రాశారో తెలుసా?
3/4

''నీ పుట్టినరోజు ఫొటోల్లోనూ నిన్ను ఒంటిరిగా వదలాలని అనిపించడం లేదు. జీవితంలో మనం ఎప్పుడూ గూఫీగా, నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ యు'' అని దుల్కర్ సల్మాన్ పేర్కొన్నారు.
4/4

'మహానటి'తో తెలుగులో హీరోగా విజయం అందుకున్న దుల్కర్ సల్మాన్... 'సీతా రామం'తో మరో భారీ హిట్ అందుకున్నారు. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'లో అతిథి పాత్ర చేశారు. 'లక్కీ భాస్కర్' విడుదలకు రెడీగా ఉంది. పవన్ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అనౌన్స్ చేశారు.
Published at : 04 Sep 2024 01:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
న్యూస్
ఇండియా
ఓటీటీ-వెబ్‌సిరీస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion