అన్వేషించండి
Malavika Mohanan: మాళవిక మోహనన్ ట్రెండీ లుక్.. చూస్తే రెప్పవేయడం మర్చిపోతారు!
Malavika Mohanan Photos: తెలుగులో ఎంట్రీతోనే పాన్ ఇండియా హీరో మూవీలో ఆఫర్ అందుకుంది మాళవిక మోహనన్. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన ఫొటోస్ ఇవే..

మాళవిక మోహనన్ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Malavika Mohanan)
1/6

తమిళంలో జోరుమీదున్న హీరోయిన్ మాళవిక మోహనన్..తెలుగులో రాజాసాబ్ మూవీతో అడుగుపెడుతోంది
2/6

రాజాసాబ్ తెలుగులో ఫస్ట్ మూవీ. ఈ సినిమా రిలీజ్ కాలేదు కానీ మాళవిక క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది
3/6

టాలీవుడ్ లో ఫస్ట్ మూవీనే ప్రభాస్ తో కావడంతో మాళవిక ఎవరు అంటూ ఫాలోయింగ్ పెరిగింది
4/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
5/6

సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ అవుతోంది రాజాసాబ్...ఈ మూవీలో అమ్మడి నటన బావుంటే వరుస ఆఫర్స్ క్యూ కట్టేయడం ఖాయం
6/6

ఈ డ్రెస్ లో మరమనిషిలా కనిపిస్తోందంటున్న మాళవిన
Published at : 02 Feb 2025 10:46 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion