అన్వేషించండి

Rohit Sharma Loses 12th Toss : 12సార్లు టాస్ ఓడిపోయి రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ

Rohit Sharma Toss Record: ఇండియా vs న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా వరుసగా రికార్డు స్థాయిలో టాస్ ఓడిపోయింది.

Rohit Sharma Loses 12th Toss : మార్చి 9 (ఆదివారం) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఇండియా vs న్యూజిలాండ్ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయారు. దీంతో న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్‌ టాస్ ఓడిపోయి బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇది వన్డేల్లో భారత్ వరుసగా 15వ టాస్ ఓటమి. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 12 సార్లు ఇలా జరిగితే కెఎల్ రాహుల్ నాయకత్వంలో మూడుసార్లు టాస్ ఓడిపోయింది. ముఖ్యంగా, ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఫైనల్ వరకు వచ్చిన టీమిండియా దుబాయ్‌లో నాలుగుసార్లు టాస్‌ ఓడిపోయింది.

వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారా గతంలో అక్టోబర్ 1998, మే 1999 మధ్య 12 సార్లు టాస్ ఓడిపోయి రికార్డు సృష్టించారు. దాన్ని ఇప్పుడు రోహిత్ శర్మ ఈక్వల్ చేశాడు.  

భారతదేశం టాస్-ఓటముల పరంపర 2023లో అహ్మదాబాద్‌లో ఆస్ట్రేలియాపై ప్రారంభమైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో జోహన్నెస్‌బర్గ్, పార్ల్‌లలో ఓడిపోయింది. 2024లో కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ మూడుసార్లు టాస్‌లు ఓడిపోయింది.  

వన్డేల్లో వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన కెప్టెన్లు వీళ్లే 
వన్డేల్లో కెప్టెన్ వరుసగా అత్యధిక టాస్‌లు ఓడిన కెప్టెన్లు
12: బ్రియాన్ లారా (వెస్టిండీస్, అక్టోబర్ 1998 - మే 1999)
12: రోహిత్ శర్మ (భారతదేశం, నవంబర్ 2023 - మార్చి 2025)
11: పీటర్ బోరెన్ (నెదర్లాండ్స్, మార్చి 2011 - ఆగస్టు 2013)

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్‌లో భారత జట్టు ఒక్క టాస్ కూడా గెలవకపోవడం ఒక వింతైన ఘనత. గ్రూప్ దశలో భారతదేశం బంగ్లాదేశ్, పాకిస్తాన్ న్యూజిలాండ్‌ను ఓడించింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై టాస్ ఓడిపోయినప్పటికీ, టీం ఇండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ ఫైనల్లో కూడా టాస్ ఓడిపోయాడు.

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget