అన్వేషించండి

Don Lee Birthday: డాన్ లీ గారూ... మేం డైనోసార్ తాలూకా - సౌత్ కొరియన్ హీరో పుట్టినరోజు, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా

Prabhas Spirit actor Don Lee: సౌత్ కొరియన్ యాక్టర్ డాన్ లీ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్స్, కేకులతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కామెంట్ సెక్షన్ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ పోస్టులతో నింపేశారు.

సౌత్ కొరియన్, హాలీవుడ్ సినిమాలు చూసే టాలీవుడ్ - ఇండియన్ ప్రేక్షకులకు డాన్ లీ (Don Lee) తెలిసే ఉంటారు. రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వల్ల ఈ నటుడు తెలుగు ప్రేక్షకులలో పాపులర్ అవుతున్నారు.‌ మార్చి 9న డాన్ లీ పుట్టిన రోజు. తనకు వచ్చిన గిఫ్టులు, కేకులతో ఆయన ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ఈ రోజు షేర్ చేశారు. వెంటనే కామెంట్ సెక్షన్ అంతా ప్రభాస్ ఫ్యాన్స్ చెప్పిన విషెస్, చేసిన కామెంట్లతో నిండిపోయింది.

మేం ఇచ్చే ఎలివేషన్స్ ఏంటి?
నువ్వు చేసే పోస్టులేంటి? సింక్‌ ఉందా?
'డాన్ లీ సాబ్... మేము ఇచ్చే ఎలివేషన్లకు, నువ్వు వేసే పోస్టులకు ఏమైనా సింక్‌ ఉందా?' అని ప్రభాస్ బాక్స్ ఆఫీస్ అని పేరు పెట్టుకున్న ఒక హ్యాండిల్ కామెంట్ చేసింది. 'అయ్య (డాన్ లీ) గారు...‌‌ నమస్కారం! మేము డైనోసార్ తాలూకా' అని ఒకరు, 'అందరూ విషెస్ చెప్పినట్టేనా?' అని ఇంకొకరు, ‌‌'నీ కటౌట్ కి, నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందా?' అని మరొకరు... డాన్ లీ ఇన్‌స్టాగ్రామ్ బర్త్ డే పోస్టు కింద తెలుగు కామెంట్లు బోలెడు ఉన్నాయి. 

డాన్ లీని 'అన్న' అని ఒకరు, 'మామ' అని మరొకరు... సౌత్ కొరియన్ నటుడితో చుట్టరికాలు కలిపేస్తున్నారు. సొంతవాడిని పిలిచినట్టు పిలుస్తున్నారు. 'ఒరేయ్ ఈ రోజు ఆయన పుట్టిన రోజు రా.... వదిలేయండి రా' అని ఒకరు కామెంట్ చేశారు. ఈ కామెంట్లు చేసే వారిలో ప్రభాస్ అభిమానులు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు డాన్ లీ మీద ఇంత ప్రేమ కురిపిస్తున్నారు? అంటే...‌ కారణం 'స్పిరిట్' సినిమా!

ప్రభాస్ 'స్పిరిట్'లోనా? 'సలార్'లోనా!?
'సలార్' సినిమా విడుదలైన తర్వాత ఆ పోస్టర్ షేర్ చేశారు డాన్‌ లీ. వై? ఎందుకు? అంటే... ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న 'స్పిరిట్' సినిమాలో ఆయన కూడా ఒక రోల్ చేయనున్నట్లు వినపడింది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ 'సలార్ 2'లో యాక్ట్ చేస్తున్నారని వినపడింది. అయితే, ఆ రెండు సినిమా యూనిట్స్ ఈ న్యూస్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది ఇవ్వలేదు. కానీ ప్రభాస్‌తో డాన్ లీ ఓ సినిమా చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమాకు లీకుల బెడద... సోషల్ మీడియాలో షేర్ చేశారో అంతే సంగతులు

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ 'లూసిఫర్ 2'లోనూ డాన్ లీ నటించినట్లు ప్రచారం జరగడంతో మలయాళీలు సైతం ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

Don Lee Hit Movies: డాన్ లీ నటించిన హారర్ యాక్షన్ ఫిలిమ్ 'ట్రైన్ టు బూసాన్', గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాలు 'నేమ్ లెస్ గ్యాంగ్ స్టర్: రూల్స్ ఆఫ్ ది టైం', 'ది నైబర్', 'ది అవుట్ ‌లాస్' భారీ విజయాలు సాధించడమే కాదు... సౌత్ కొరియన్ ప్రేక్షకులతో పాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరిని మెప్పించాయి. ఆ సినిమాల ద్వారా కొంత మందికి ఆయన తెలుసు. ఇప్పుడు ప్రభాస్ పుణ్యమా అని డాన్ లీని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకుంటున్నారు.

Also Readమళ్ళీ ఒక్క గూటికి చేరిన మాజీ లవ్ బర్డ్స్... 'చిన్ని'లో కావ్యతో పాటు నిఖిల్ కూడా

టాప్ హెడ్ లైన్స్

Akhil Akkineni : అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
అయ్యగారు కాదు... అఖిల్‌కు కొత్తపేరు - ఈసారి గట్టిగా కొడుతున్నాం... లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్
God Of War: తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
తమిళ రాజకీయాల్లో ఎన్టీఆర్ 'గాడ్ ఆఫ్ వార్' కాంట్రవర్సీ... ఆ ఒక్క మాటను వదలట్లేదుగా
Aamir Khan Net Worth: వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
వందల కోట్ల ఆస్తులు... అమెరికాలో ఇల్లు... లగ్జరీ కార్లు... ఆమిర్ ఆస్తి ఎంతో తెలుసా?
Satluj OTT : మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?
మూడేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ - టైటిల్ ఛేంజ్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Vegetables In Monsoon : వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వర్షాకాలంలో తాజా కూరగాయలు ఎలా కొనాలి? ఉల్లిపాయ, వంకాయ వంటివి కొనేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి
Rains In AP and Telangana: నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
నేడు ఏపీలో ఈ జిల్లాలకు వర్షసూచన.. తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం, 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు
Women T20 World Cup Champ Australia: ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
ఆసీస్ ఏడోసారి.. రికార్డ్ ఛేజింగ్ తో వ‌ర‌ల్డ్ చాంప్ గా నిలిచిన కంగారులు.. ఇంగ్లాండ్ కి నాలుగోసారి భంగ‌పాటు.. స‌త్తా చాటిన మూనీ, లీచ్ ఫీల్డ్..
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్ ఆప్షన్
Renault Kwid లేదా Alto K10.. తక్కువ బడ్జెట్‌లో మీకు ఏ కారు బెస్ట్
Prashna Ravan Wife: పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఒప్పు.. నా భర్త మాట్లాడితే తప్పా? మమ్మల్ని ఒకేసారి చంపేయండి: ప్రశ్న రావణ్ భార్య
Uttam Kumar Reddy: బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
బీఆర్ఎస్ చెప్పింది చేస్తే భద్రాచలం మునిగిపోతుంది: కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Embed widget