'ఆర్ఆర్ఆర్' to 'పుష్ప' వయా ప్రభాస్ ఫిలిమ్స్... ప్రీ రిలీజ్ బిజినెస్‌లో రికార్డులు క్రియేట్ చేసిన టాప్ 10 మూవీస్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' - రూ. 480 కోట్లు

'కల్కి 2898 ఏడీ' - రూ. 380 కోట్లు

రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్' - రూ. 350 కోట్లు

దర్శక ధీరుడు రాజమౌళితో ప్రభాస్ చేసిన 'బాహుబలి 2' - రూ. 350 కోట్లు

'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నటించిన సినిమా 'సాహో' - రూ. 290 కోట్లు

రామాయణం ఆధారంగా తెరకెక్కిన ప్రభాస్ సినిమా 'ఆదిపురుష్' - రూ. 250 కోట్లు

ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' - రూ. 205 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' - రూ. 200 కోట్లు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర' - రూ. 180 కోట్లు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్' - రూ. 150 కోట్లు