ఇంకా 9 రోజులే

మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ దేవర మూవీ రిలీజ్‌కు ఇంకా తొమ్మిది రోజులే ఉంది

Published by: Sneha Latha

ఆ రోజు వరల్డ్‌ వైడ్‌గా

సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా దేవర గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది

దేవర బజ్‌

కొరటాల శివ దర్వకత్వంలో పాన్‌ ఇండియా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి

ఆరేళ్ల తర్వాత

అరవింద సమేత వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత ఆరేళ్లకు ఎన్టీఆర్‌ సోలోగా వస్తున్న చిత్రమిది, దీంతో మూవీపై ఫ్యాన్స్‌ అంచనాలు భారీగా ఉన్నాయి

వరల్డ్ వైడ్‌గా మేనియా

దీంతో రీలీజ్‌కు నెల రోజులు ముందే దేవర మూవీ మేనియా జోరుగా కొనసాగుతుంది

ఓవర్సిస్‌లో దూకుడు

ముఖ్యంగా ఓవర్సిస్‌ దేవర జోరుగా మామూలుగా లేదు, అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌లో టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి

అడ్వాన్స్‌ బుక్కింగ్‌

మూవీ రిలీజ్‌కు నెల రోజుల నార్త్‌ అమెరికాలో దేవర అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌ ఒపెన్‌ అవ్వగాన క్షణాల్లోనే టికెట్స్‌ ఒపెన్‌ అయిన సంగతి తెలిసిందే

లక్షల్లో టికెట్స్‌ అమ్ముడు

నార్త్‌ అమెరికాలో దేవర టికెట్స్‌ సుమారు 5 లక్షలకు పైగా అమ్ముడుపోయినట్టు నార్త్‌ బాక్సాఫీసు వెల్లడించింది

అక్కడ మిలియన్‌ డాలర్ల బిజినెస్‌

మొత్తంగా దేవర నార్త్‌ అమెరికాలో ప్రీ సేలలో సుమారుగా 2 మిలియన్‌ డాలర్ల బిజినెస్‌ చేసినట్టు సమాచారం

ఓవర్సిస్‌లో దేవర జోరు

అంతేకాదు యూకే, ఆస్ట్రేలియాలోనూ అడ్వాన్స్‌ బుక్కింగ్స్‌లో దేవర టికెట్స్‌ భారీగా సేల్‌ అవుతున్నాయి

Image Source: All Images Credit: Devara/Twitter