సింబా ది ఫారెస్ట్‌ మ్యాన్‌

యాంకర్‌ అనసూయ, విలక్షణ నటుడు జగపతి బాబు ముఖ్యపాత్రలో నటించిన సినిమా 'సింబా: ది ఫారెస్ట్‌ మ్యాన్‌'

Published by: Sneha Latha

ఆగస్ట్‌ 9న విడుదల

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఆగస్ట్‌ 9న ఈ సినిమా థియేటర్లో విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది

సందేశాత్మక చిత్రం

ప్రకృతిని కాపాడుకోవాలన్న కథాంశంతో సందేశాత్మక చిత్రంగా సింబాను రూపొందించాడు దర్శకుడు మురళీ మనోహార్

రెండు ఓటీటీలో

ప్రస్తుతం సింబా మూవీ రెండు ఓటీటీలు ఆహా, అమెజాన్‌ ప్రైంలో స్ట్రీమింగ్‌ అవుతుంది

ఓటీటీల్లోనూ టాప్‌

ఓటీటీలోనూ సింబా మూవీ అదిరిపోయే రెస్పాన్స్‌ అందుకుంటుంది

అమెజాన్‌లో ట్రెండ్‌

రెండు ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్‌ అవుతున్నప్పటికి అమెజాన్‌ ప్రైంలో సింబా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది

టాప్‌ 6 ప్లేస్‌

అమెజాన్ ప్రైమ్‌లో అత్యధిక వ్యూస్‌తో ఏకంగా ఈ చిత్రం టాప్‌-6 ప్లేస్‌లో దూసుకుపోతుంది

ఆహాలోనూ టాప్‌

ఆహాలోనూ సింబా అత్యధిక వ్యూస్‌ తెచ్చుకుంటూ గత కొద్దిరోజులుగా టాప్‌లో నిలుస్తోంది

చెట్లను ఎలా పెంచాలి, పర్యవరణాన్ని ఎలా సంరక్షించుకోవాలనే కథాంశంతో సింబాను చక్కగా చూపించారు

మేసేజ్ ఓరియంటెడ్‌ మూవీ కావడంతో సింబా ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటు ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది