కృతి ట్రెడిషనల్‌ లుక్‌

ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ట్రెడిషనల్‌ లుక్‌తో ఫిదా చేసింది

Published by: Sneha Latha

ఫెస్టివ్‌ మోడ్‌

సెప్టెంబర్‌ 15న ఓనమ్‌ పండుగ సందర్భంగా బేబమ్మ వైట్‌ లెహెంగాలో ముస్తాబైంద

ఓనమ్ వైబ్‌

తాజాగా ఈ ఫోటోలను ఓనమ్ వైబ్‌ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది

నెటిజన్స్‌ ఫిదా

ఈ ఫోటోల్లో కృతి చందమామల మెరిసిపోయింది, ఆమె లుక్‌కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు

కృతి క్యూట్‌ లుక్‌

ఈ వైట్‌ లెహెంగాలో కృతి క్యూట్‌గా నవ్వుతూ, కొంటెగా చూస్తే కుర్రకారు మతిపోగోడుతుంది

ఫోటోలు వైరల్‌

ప్రస్తుతం కృతి శెట్టి ఓనమ్‌ లుక్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి

ఉప్పెనతో ఎంట్రీ

కాగా కృతి శెట్టి ఉప్పెన చిత్రంలో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది

ఎంట్రీతోనే వందకోట్ల మార్క్‌

తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని అందుకోవడమే కాదు రూ. 100 కోట్ల గ్రాస్ మార్క్‌ను తన ఖాతా వేసుకుంది

హ్యాట్రిక్‌ హిట్స్‌

ఆ క్రేజ్‌ ఈ బేబమ్మ తెలుగులో వరుస ఆఫర్స్‌ వచ్చాయి, అలా శ్యామ్‌ సింగరాయ్‌, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్స్‌ అందుకుంది

నో ఆఫర్స్‌

ప్రస్తుతం బేబమ్మకు పెద్దగా హిట్స్‌ లేకపోవడంతో తెలుగులో ఆమెకు ఆఫర్స్‌ కరువయ్యాయి