రకుల్ శారీ కలెక్షన్స్‌
abp live

రకుల్ శారీ కలెక్షన్స్‌

ఇటీవల పెళ్లి చేసుకున్న రకుల్ అప్పటి నుంచి తన శారీ శారీ కలెక్షన్స్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది

Published by: Sneha Latha
సింపుల్ అండ్ ఈజీ క్యారీ
abp live

సింపుల్ అండ్ ఈజీ క్యారీ

తన శారీస్ సంపుల్ అండ్ స్టైలిష్ గా ఉండేలా చూస్తుంది. అందుకే రకుల్ శారీస్ మగువలు స్టన్ అవుతుంటారు

వైట్ ఎంబ్రాయిడరీ నెట్ శారీ
abp live

వైట్ ఎంబ్రాయిడరీ నెట్ శారీ

రకుల్ కట్టిన ఈ శారీ చాలా స్పెషల్ గా ఉంది కదా. కొత్త పెళ్లి కూతురు ఇలా శారీ కట్టారంటే అందంగా మెరిసిపోతారు

పట్టు సిల్క్ శారీకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మ్యాచ్ చేయండి
abp live

పట్టు సిల్క్ శారీకి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ మ్యాచ్ చేయండి

ఇంట్లో పూజ, పండగలకు కొత్త పెళ్లి కూతుళ్లు ఇలా పట్టు చీరపైకి ప్లయిన్ బ్లౌజ్ ట్రై చేయండి. ట్రెడిషనల్ అండ్ ట్రెండీగా ఉంటుంది

abp live

సింపుల్ సిల్క్ శారీకి స్లీవ్ లెస్ బ్లౌజ్

సింపుల్ సిల్క్ శారీస్ కి స్లీవ్ లెస్ బ్లౌజ్ మ్యాచ్ చేయండి. రకుల్ లా మీరు స్టైలిష్ గా కనిపిస్తారు.

abp live

పార్టీ వేర్‌కి కలెక్షన్‌

పార్టీలో సంప్రదాయం కనిపిస్తూనే ట్రెండీగా ఉండాలంటే ఇలా ఫ్యాన్సీ నెట్టెండ్ శారీ, ఫుల్ హ్యాండ్స్ నెట్ బ్లౌజ్ మ్యాచ్ చేయండి.

abp live

రెగ్యులర్ వేర్ కి ఫ్యాన్సీ శారీ

రెగ్యులర్ వేర్ కి ఇలా మిర్రర్ వర్క్ శారీ కొత్త పెళ్లి కూతురికి మరింత అందం తెచ్చిపెడుతుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ అయితే స్టైలిష్ గానూ ఉంటారు.

abp live

పింక్ సిల్క్ శారీ

శారీలో సింపుల్ అండ్ స్టైల్ గాకనిపించాలంటే ఇలాంటి సిల్క్ శారీస్ ట్రే ధరిస్తే మెరిసిపోతారు.

abp live

ఎలిగెంట్ లుక్ కావాలంటే..

ఏదేనా పార్టీలో మీకు ఎలిగెంట్ లుక్ కావాలంటే ఇలా షైనింగ్ శారీకి, స్లీప్ లెవ్ బ్లౌజ్ జత చేయండి. మీ నుంచి చూపు తిప్పుకోలేరంతే

Image Source: All Images credit: rakulpreet/Instagram