ఓనం... మలయాళీ అందం... ట్రెడిషనల్ డ్రస్సుల్లో హీరోయిన్ల సందడి

Published by: Satya Pulagam

ప్రియమణి బ్యూటిఫుల్ లుక్స్

మలయాళీ భామలలో ప్రియమణి ఒకరు. ఓనం సందర్భంగా ఆవిడ ట్రెడిషనల్ శారీలో బ్యూటిఫుల్ లుక్ లో పిక్స్ షేర్ చేశారు. 

Image Source: Priyamani Instagram

అనుపమా పరమేశ్వరన్

అరరొత్తుల కురుల భామ అనుపమా పరమేశ్వరన్ ఓనం లుక్ ఇది. బంగారు వర్ణం చీరలో ఆవిడ ధగధగ మెరిసిపోయారు.

Image Source: Anupama Parameswaran Instagram

ఫ్యామిలీతో అమల

జూన్ 11, 2024న అమలా పాల్ పండంటి బిడ్డకు జన్మ ఇచ్చారు. భర్త జగత్ దేశాయ్, కుమారుడితో కలిసి ఓనం సందర్భంగా ఇలా ఫోటోలు దిగారు.

Image Source: Amala Paul Instagram

మాళవికా మోహనన్

తమిళ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళీ భామ మాళవికా మోహనన్. ప్రస్తుతం ప్రభాస్ 'ది రాజా సాబ్'లో నటిస్తున్నారు. 

Image Source: Malavika Mohanan Instagram

ప్రియా ప్రకాష్ వారియర్

'వింక్ గాళ్' ప్రియా ప్రకాష్ వారియర్ ఓనం లుక్ ఇది. బంగారు బొమ్మలా ఉన్నారని నెటిజన్స్ కొందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. 

Image Source: Priya Varrier Instagram

కళ్యాణి ప్రియదర్శన్

తెలుగులో సాయి తేజ్ 'చిత్రలహరి', అఖిల్ 'హలో' సినిమాల్లో నటించిన హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్. ఆమె ఓనం లుక్ ఇది.   

Image Source: Kalyani Priyadarshan Instagram

చైత్ర జె ఆచార్

'సప్త సాగరాలు దాటి' సినిమాతో పాపులరైన కన్నడ నటి చైత్ర. ఓనం సందర్భంగా బ్లౌజ్ లెస్ వైట్ శారీలో దిగిన ఫోటోలను ఆవిడ షేర్ చేశారు. 

Image Source: Chaitra J Achar Instagram

మమితా బైజు

'ప్రేమలు' సినిమా తెలుగులోనూ విజయం సాధించింది. దాంతో పాపులర్ అయిన హీరోయిన్ మమితా బైజు

Image Source: Mamitha Baiju Instagram

అనంతిక సనీల్ కుమార్

'మ్యాడ్' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన మలయాళీ అమ్మాయి అనంతిక సనీల్ కుమార్. ఓనంకి ఇలా సందడి చేశారు.

Image Source: Ananthika Sanilkumar Instagram

శృతి రామచంద్రన్

విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమా గుర్తు ఉందా? అందులో రష్మిక అక్క పాత్రలో నటించినది ఈ మలయాళీ భామ శృతి రామచంద్రన్

Image Source: Shruti Ramachandran Instagram

అనూ ఇమ్మాన్యుయేల్

పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి', నాని 'మిస్టర్ మజ్ను' సినిమాల్లో కథానాయిక అనూ ఇమ్మాన్యుయేల్ కూడా మలయాళీ. ఓనంకు ఆవిడ ఇలా సందడి చేశారు. 

Image Source: Anu Emmanuel Instagram

మిర్నా మీనన్

'జైలర్' సినిమాలో రజనీకాంత్ కోడలిగా మిర్నా మీనన్ నటించారు. తెలుగులో 'అల్లరి' నరేష్ 'ఉగ్రం', 'నా సామి రంగ' సినిమాలు చేశారు. 

Image Source: Mirna Menon Instagram

ఐశ్వర్య మీనన్

తెలుగులో నిఖిల్ 'స్పై', కార్తికేయ గుమ్మకొండ 'భజే వాయు వేగం' సినిమాల్లో కథానాయికగా నటించిన ఐశ్వర్య మీనన్. 

Image Source: Iswarya Menon Instagram