హీరోయిన్‌ పెళ్లి

టాలీవుడ్‌ హీరోయిన్‌ మేఘా ఆకాష్‌ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది

Published by: Sneha Latha

ప్రియుడితో ఏడడుగులు

తన ప్రియుడు సాయి విష్ణుతో ఆమె ఏడడుగులు వేసింది

చెన్నైలో వివాహ వేడుక

కేవలం ఇరుకుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖుల మధ్య వీరి వివాహ వేడుక చెన్నైలో జరిగింది

సైలెంట్‌గా పెళ్లి

సైలెంట్‌ పెళ్లి చేసుకున్న మేఘా ఆకాష్‌ ఇండస్ట్రీ వారి కోసం నిన్న గ్రాండ్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు

గ్రాండ్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌

ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ హాజరైన కొత్త జంటను ఆశీర్వాదించారు

సినీ తారల సందడి

అలాగే ఈ వేడుకలో సినీ తారలు సైతం సందడి చేశారు, ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి

ఫేవరేట్‌ చాప్టర్‌

అయితే పెళ్లి ఫోటోలు షేర్‌ చేయని మేఘా ఆకాష్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌కి సంబంధించిన ఫోటోలను ఫేవరేట్‌ చాప్టర్‌ అంటూ ఇన్‌స్టావేదికగా పంచుకుంది

సాయి విష్ణు బ్యాగ్రౌండ్‌

అయితే, మేఘా ఆకాష్‌ భర్త సాయి విష్ణు తమిళనాడుకు చెందిన ఓ పొలిటిషియన్‌ కుమారుడు అని సమాచారం

ఆరేళ్ల రిలేషన్‌

సాయి విష్ణు, మేఘా ఆకాష్‌ ఆరేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. ఇరుకుటుంబ సభ్యులు అంగీకారంతో ఈ ఏడాది ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది

సినీ, రాజకీయ నాయకుల సందడి

వీరి పెళ్లికి టాలీవుడ్‌, కోలీవుడ్‌కి చెందిన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరైనట్టు సమాచారం