మలయాళి కుట్టిల ఓనమ్ లుక్

మలయాళీల పవిత్ర పండుగ ఓనమ్‌ సందర్భంగా మన అందాల భామలంతా ట్రెడిషన్‌ లుక్‌ మెరిసిపోయారు

Published by: Sneha Latha

అనుపమ

టిల్లు స్క్వేర్ బ్యూటీ లిల్లీ ఓనమ్ లుక్ లో సంప్రదాయంగా కనిపించి ఫిదా చేస్తుంది

యాంకర్ అనసూయ

ఫ్యామిలీతో యాంకర్ అనసూయ ఓనమ్ సెలబ్రేషన్స్

'బుట్టబొమ్మ' ఓనమ్

'బుట్టబొమ్మ' మూవీ బ్యూటీ అనిక సురేందర్ ఓనమ్ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ లో మతిపోగోడుతుంది

రాక్షసుడు నటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడు నటి అభిరామి వైట్ చీరలో తళుక్కున మెరిసింది

కృష్ణార్జున బ్యూటీ రుక్సార్ దిల్లాన్

నాని కృష్ణార్జున బ్యూటీ రుక్సార్ దిల్లాన్ ఓనమ్ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ ఫిదా మతిపోగోడుతుంది

ప్రేమలు బ్యూటీ మమితా

ప్రేమలు నటి మమితా బైజు ఓనమ్ సందర్భంగా శారీలో అందంగా ముస్తాబైంది. దీపం ముందు ప్రమిదల మెరిసిపోతుంది

బలగం బ్యూటీ కావ్య

బలగం బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ ఓనమ్ స్పెషల్ లుక్

కల్కి 2898 ఏడీ భామ

కల్కిలో మగరాయుడిలా కనిపించిన నటి అన్నా బెన్ ఓనమ్ పండుగ సందర్భంగా ట్రెడిషనల్ లుక్ తో ఫిదా చేసింది

అను ఇమ్మాన్యుయేల్

హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ రెడ్ కలర్, వైట్ అండ్ గోల్డ్ చీరలో సంప్రదాయ లుక్ లో ఆకట్టుకుంది