'దేవర'కు ముందు... ఏపీ, తెలంగాణలో ఎన్టీఆర్ ఫస్ట్ డే మార్కెట్ ఎంతో తెలుసా?  

'దేవర' ఓపెనింగ్ డే టార్గెట్ ఎంత? ఏపీ, తెలంగాణలో ఎన్టీఆర్ లాస్ట్ ఫైవ్ ఫిలిమ్స్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేశాయనేది చూడండి. 

'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా ఏపీ, తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 75 కోట్లు

ఏపీ, తెలంగాణలో 'అరవింద సమేత వీర రాఘవ' ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 27 కోట్లు

తెలుగు రాష్ట్రాల్లో 'జై లవ కుశ' సినిమా మొదటి రోజు వసూళ్లు రూ. 22 కోట్లు

'జనతా గ్యారేజ్'తో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే రూ. 20.50 కోట్ల ఓపెనింగ్ రికార్డు అందుకున్నారు ఎన్టీఆర్.

'నాన్నకు ప్రేమతో' సినిమా ఏపీ, తెలంగాణ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ. 15 కోట్లు

ఎన్టీఆర్ సినిమా రికార్డుల్లో 'దేవర' టాప్ ప్లేస్ అందుకోవాలంటే... ఈ సినిమా మినిమమ్ రూ. 75 కోట్లు కలెక్ట్ చేయాలి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయాలి అంటే... వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 223 కోట్లు (ఆర్ఆర్ఆర్) దాటాలి.