Image Source: IMDB

ఓపెనింగ్ డే బంపర్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాలు

Image Source: IMDB

రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల 'ఆర్ఆర్ఆర్' టాప్ 10 లిస్టులో మొదటి స్థానంలో ఉంది. ఆ సినిమా వసూళ్లు రూ. 223.5 కోట్లు. 

Image Source: IMDB

భారతీయ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర లిఖించిన 'బాహుబలి 2' ఓపెనింగ్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 214.5 కోట్లు

Image Source: IMDB

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తీసిన 'కల్కి 2989 ఏడీ' మొదటి రోజు వసూళ్లు రూ. 182.6 కోట్లు.

Image Source: IMDB

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'సలార్' రూ. 165.3 కోట్లతో ఓపెనింగ్ డే టాప్ 10 లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. 

Image Source: IMDB

'కెజిఎఫ్' బ్లాక్ బస్టర్ కావడంతో సీక్వెల్ 'కెజిఎఫ్ 2' ఓపెనింగ్ డే రూ. 162.9 కోట్లు కలెక్ట్ చేసింది.

Image Source: IMDB

మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా విజయ్ 'లియో' సినిమా రూ. 142.8 కోట్లు వసూలు చేసింది.

Image Source: IMDB

'ఆదిపురుష్' ఫ్లాప్ కావచ్చు. కానీ, ఆ సినిమా బంపర్ ఓపెనింగ్ సాధించింది. ఫస్ట్ డే రూ. 136.8 కోట్లు కలెక్ట్ చేసింది.

Image Source: IMDB

టాప్ 10 ఓపెనింగ్ డే సినిమాల్లో ఉన్న ఏకైక బాలీవుడ్ సినిమా 'జవాన్'. షారుఖ్ ఖాన్ మూవీ కలెక్షన్లు రూ. 129.6 కోట్లు.

Image Source: IMDB

'బాహుబలి' తర్వాత వచ్చిన ప్రభాస్ 'సాహో' ఫస్ట్ డే గ్రాస్ రూ 125.6 కోట్లు.

Image Source: IMDB

రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 116 కోట్లు.