కేతిక శర్మ ఫోటోలు 'రొమాంటిక్‌' బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

రొమాంటిక్‌ చిత్రంతో ఎంట్రీ ఆకాష్‌ పూరీ రొమాంటిక్‌ చిత్రంలో టాలీవుడ్‌కు పరిచయమైంది ఈ ముంబై బ్యూటీ

పవన్‌ బ్రో మూవీ హీరోయిన్‌ ఆ తర్వాత లక్ష్య, రంగరంగ వైభవంగా, పవన్‌ కళ్యాణ్‌ బ్రో సినిమాల్లో నటించి సందడి చేసింది

స్టార్‌ హీరోలతో స్టార్‌ హీరోల సరసన చేసిన ఈ భామ ఇండస్ట్రీలో ఆశించిన గుర్తింపు రాలేదనే చెప్పాలి

నో ఆఫర్స్‌ దీంతో కేతిక శర్మకు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు రావడం లేదు

నెట్టింట సెగలు అయినా ఈ భామ తరచూ నెట్టింట తన హాట్‌ ఫోటోలు షేర్‌ చేస్తు నెట్టింట సెగలు రేపుతుంది

హాట్‌ ట్రీట్‌ తాజాగా మరోసారి కేతిక తన కొత్త ఫోటోలు షేర్‌ చేసి నెటిజన్లకు హాట్‌ట్రీట్‌ ఇచ్చింది

అందాల రచ్చ సోషల్‌ మీడియాలో ఈ భామ చేసే అందాల రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

హాట్‌ ఫోజులు చీరలో, ట్రెండీవేర్‌లో ఈ భామ హాట్‌ హాట్‌గా ఫోజులు ఇస్తూ కుర్రకారుకు నిద్రలేకుండ చేస్తుంది

Image Source: All Images Credit: ketikasharma/Instagram

ఫోటోలు వైరల్‌ తాజాగా ఈ భామ జీన్స్‌లోనూ తన ఘాటూ అందాలతో రచ్చ చేసింది, ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి