అన్వేషించండి
Meenaakshi Chaudhary : మీనాక్షి చౌదరి న్యూ లుక్.. ప్రైవేట్ సాంగ్ కోసం లెన్స్ పెట్టి మరీ రెడీ అయిందిగా
Meenakshi Chaudhary New Look : మీనాక్షి చౌదరి తన లేటెస్ట్ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈసారి న్యూ సాంగ్‌తో ఎంటర్టైన్ చేయబోతుంది ఈ భామ.

మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఫోటోలు (Image Source : Instagram/Meenakshi Chaudhary)
1/7

మీనాక్షి చౌదరి సినిమాలతో హిట్స్ కొడుతూ.. లక్కీ చార్మ్‌గా సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఓ ప్రైవేట్ సాంగ్ చేస్తూ.. ప్రేక్షకులను అలరించబోతుంది. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
2/7

తాజాగా సాయి అభ్యంకర్ అనే సింగర్‌తో కలిసి ప్రైవేట్ సాంగ్ చేస్తోంది మీనాక్షి. sithiraputhiri అనే సాంగ్ షూటింగ్లో పాల్గొంది మీనాక్షి. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
3/7

దానికి సంబంధించిన ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేసింది. And here’s some BTS from a fun shoot of #sithiraputhiri And to the team !!! అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Meenakshi Chaudhary)
4/7

Thank youuu for making it look so magical🪄✨✨ #sithiraputhiri అంటూ ఫోటోలు షేర్ చేసింది. కళ్లకు లెన్స్ పెట్టుకుని న్యూ లుక్‌తో చాలా స్టన్నింగ్‌గా కనిపించింది.(Image Source : Instagram/Meenakshi Chaudhary)
5/7

Dua lipa desi version😍 అంటూ ఓ అభిమాని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోలకు అభిమానులు లైక్స్ కొడుతూ పొగిడేస్తున్నారు.(Image Source : Instagram/Meenakshi Chaudhary)
6/7

ఈ న్యూఇయర్‌ని బిగ్ హిట్‌తో ప్రారంభించింది. సంక్రాంతికి వస్తున్నాము సినిమాతో మీనాక్షి ఖాతాలో హిట్ పడింది.(Image Source : Instagram/Meenakshi Chaudhary)
7/7

అభ్యంకర్ సాంగ్స్‌కి ఇప్పటికీ మంచి క్రేజ్ ఉన్నాయి. కచ్చి సెరా, ఆశా కూడా సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. స్పోటిఫైలో మిలియన్స్‌లో స్ట్రీమ్ అయ్యాయి.(Image Source : Instagram/Meenakshi Chaudhary)
Published at : 02 Feb 2025 05:56 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion