అన్వేషించండి

Holi Wishes In Telugu 2025: కలర్ ఫుల్ హోలీ శుభాకాంక్షలు మీ బంధుమిత్రులకు ఇలా చెప్పేయండి!

Happy Holi 2025: ఇంద్ర ధనస్సులో రంగులను నేలకు దించే కలర్ ఫుల్ పండుగే హోలీ. ఈ రంగుల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి..

Holi Wishes In Telugu 2025:  'హోలీ' అంటే అగ్నితో పునీతమైనదని అర్థం. ఏటా ఫాల్గుణ మాసం  పౌర్ణమి రోజు  వచ్చే ఈ పండుగనే హోలికా పూర్ణిమ , కాముని పున్నమి, డోలికోత్సవం  అని కూడా అంటారు. హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుడిని చంపించే ప్రయత్నంలో భాగంగా  హిరణ్యకశ్యపుడు తన చెల్లెలు హోలిక అనే రాక్షసికి అప్పగిస్తాడు. ప్రహ్లాదుడితో సహా మంట్లల్లోకి దిగిన హోలిక దహనమైపోయింది. అప్పటి నుంచి హోలికా దహనం చేస్తారు. ఈ పండుగను కృష్ణుడు పెరిగిన ప్రాంతాలైన మథుర, బృందావనంలలో 16 రోజులపాటు వైభవంగా  జరుపుకుంటారు.

ఈ ఏడాది మాఘ పౌర్ణమి రెండు రోజులు వచ్చింది..దీంతో ఏ రోజు హోలీ జరుపుకోవాలనే గందరగోళం ఉంది. అయితే పౌర్ణమి ఘడియలు రాత్రికి ఉండడమే ముఖ్యం..హోలికా దహనం కూడా రాత్రివేళ చేస్తారు. 

మార్చి 13 గురువారం ఉదయం 10 గంటల 20 నిముషాల వరకూ చతుర్ధశి తిథి ఉంది..ఆ తర్వా పౌర్ణమి ఘడియలు ప్రారంభమయ్యాయి.. అంటే ఈ రోజు రాత్రికి పౌర్ణమి ఉంటుంది

మార్చి 14 శుక్రవారం ఉదయం 11 గంటల 29 నిముషాల వరకూ పౌర్ణమి ఘడియలున్నాయి..అంటే ఈ రోజు సూర్యోదయానికి పౌర్ణమి ఉంటుంది.

హోలీకాదహనం రాత్రివేళ చేసేవారు మార్చి 13న హోలీ జరుపుకుంటే...రంగులు చల్లుకుని ఆనందాన్ని పంచుకునేవారు మార్చి 14 ఉదయం పౌర్ణమి ఘడియలు వెళ్లిపోకముందే జరుపుకుంటారు..

రంగుల పడుగ సందర్భంగా మీ బంధుమిత్రులకు ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

Happy HOLI Greetings 2025

సప్త వర్ణాల శోభితమైన పండుగ
వసంత శోభ వెల్లివిరిసే వేడుక
రంగుల కేళి హోలీ శుభాకాంక్షలు

రాక్షస పీడ తొలగిపోయిన విజయానికి గుర్తే హోలీ
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

సుఖ సంతోషాలకు ప్రతీక హోలీ పండుగ
అందరకీ హోలీ శుభాకాంక్షలు

రంగురంగుల స్నేహాలు
కలర్ ఫుల్ బంధుత్వాలు
అందరకీ ఆనందాలు పంచే 
హోలీ శుభాకాంక్షలు
 
రంగులన్నీ ఉంటేనే ప్రకృతికి అందం
మతాలన్నీ కలిసుంటేనే దేశానికి అందం
 హోలీ శుభాకాంక్షలు

రంగుల పండుగ వచ్చింది
హరివిల్లు నేలను దించింది
అందరికీ హోలీ శుభాకాంక్షలు

ప్రతి సీజన్లో రంగులు మారుతాయి
ప్రతి రోజులోనూ రంగులుంటాయి
మీ జీవితం రంగులతో నిండిపోవాలి
హోలీ శుభాకాంక్షలు 2025

హోలీ రోజు అంతా చల్లుకునేది కేవలం రంగులు మాత్రమే కాదు
అనురాగం, ఆప్యాయతలు కలగలపిన పన్నీటి జల్లులు
హోలీ శుభాకాంక్షలు
ఎక్కువ ఆనందించండి తక్కువ ఆలోచించండి
ఉల్లాసవంతమైన హోలీని జరుపుకోండి
మీ అందరకీ హోలీ శుభాకాంక్షలు

ఆనందపు రంగు, స్నేహపు రంగు, ప్రేమ రంగు 
ఈ రంగులన్నీ మీ జీవితంలో నిండుగా ఉండాలి
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

ఈ హోలీ మీ , మీ కుటుంబ సభ్యుల జీవితంలో కొత్త రంగులు నింపాలని భగవంతుడిని ప్రార్థిస్తూ
హ్యాపీ హోలీ 2025

వసంతంలో వచ్చింది రంగుల హోలీ 
తెచ్చింది సంతోషాల కేళీ
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

కలర్ ఫుల్ సంతోషాలకు చిరునామా ఈ రంగుల పండుగ 
అందరకీ హోలీ శుభాకాంక్షలు

ఆకాశంలో ఆ హరివిల్లు..మీ ఇంట్లో వెల్లివిరియాలి
ఆనందాల రంగులన్నీ మీ జీవితంలో నిేండిపోవాలి
 
హరివిల్లులాంటి హోలీ రంగులు అలుపెరగని సంబరాలు
ప్రతి ఒక్కరి జీవితాల్లో నింపుతాయి సంతోషాలు
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు

హరివిల్లులోని రంగులన్నీ నేలకు దించేద్దాం
అందరితో కలిసి ఆనందంగా ఆటలాడేద్దాం
రసాయనాల రంగులొద్దు
సహజసిద్ధమైన రంగులే ముద్దు
మీకు, మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షాలు

అల్లరి ఆప్యాయతలు కలగలపిన రంగులు
మరపురాని సంతోషాన్నిచ్చే హరివిల్లులు
ఏడాది మొత్తం ఆనందాన్నిచ్చే హోలీ సంబరాలు
మీకు మీ కుటుంబ సభ్యులకు హోలీ శుభాకాంక్షలు 

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?

వీడియోలు

Keslapur Nagoba Mesram Padayatra | హస్తలమడుగులో గంగమ్మకు మెస్రం వంశీయుల పూజలు | ABP Desam
Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Avakai Amaravati Festival : పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని
పర్యాటకులను ఆహ్వానిస్తున్న విజయవాడలోని "అవకాయ్ -అమరావతి సంబరాలు", పాసులు ఎలా తీసుకోవాలి అంటే?
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Embed widget