అన్వేషించండి
Jo Sharma Oscars 2025: ఆస్కార్ 2025కు వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్... ఏ సినిమా చేస్తుందో తెలుసా?
Telugu Cinema Actress At Oscars 2025: తెలుగు సినిమా హీరోయిన్ జో శర్మ ఆస్కార్స్ 2025 కోసం లాస్ ఏంజిల్స్ వెళ్లారు. ఇంతకీ, తెలుగులో ఆవిడ ఏ సినిమా చేస్తున్నారో తెలుసా?
ఆస్కార్ 2025కు వెళ్లిన టాలీవుడ్ హీరోయిన్... ఏ సినిమా చేస్తుందో తెలుసా?
1/4

అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక (Oscars 2025)లో పాల్గొనే అరుదైన అవకాశం ఓ టాలీవుడ్ కథానాయికకు లభించింది. ఆ అమ్మాయి పేరు జో శర్మ.
2/4

మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా 'ఎం4ఎం' (Motive for Murder)లో జో శర్మ నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ తరుణంలో ఆస్కార్స్ 2025లో పాల్గొనే అవకాశం తనకు రావడం ఎంతో సంతోషంగా ఉందని జో శర్మ తెలిపారు. హాలీవుడ్ పాప్ సింగర్, నటి అరియానా గ్రాండేను దగ్గరగా చూడటం మధురమైన అనుభూతి అని ఆవిడ తెలిపారు.
Published at : 04 Mar 2025 09:48 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















