అన్వేషించండి
Neha Shetty : పూల డ్రెస్..చేతిలో పూలు.. నవ్వుతో క్లీన్ బౌల్డ్ చేసేస్తోన్నటిల్లు బ్యూటీ!
Neha Shetty Photos :డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి లేటెస్ట్ ఫొటోస్ ఇవి. విరిసిన పూలు పట్టుకుని అరనవ్వు నవ్వుతూ చంపేస్తోంది నేహా
(Images Source : Instagram/Neha Shetty)
1/6

పూరీ జగన్నాథ్ తనయుడు నటించిన మెహబూబా మూవీతో ఎంట్రీ ఇచ్చింది నేహాశెట్టి.. డీజే టిల్లు మూవీతో ఫాలోయింగ్ పెంచుకుంది
2/6

కన్నడలో హీరోయిన్ గా నటించింది కానీ అక్కడ పెద్దగా కలసిరాలేదు..టాలీవుడ్ లో డీజే టిల్లు మూవీతో క్రేజ్ సొంతం చేసుకుంది
Published at : 02 Feb 2025 12:19 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















