అన్వేషించండి
Anupama Parameswaran: నాజూకైన నడుముతో యూత్‌కు వల - అనుపమ లేటెస్ట్ ఫోటోస్ చూశారా?
Anupama Parameswaran: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా శారీలో ఫోటోలు షేర్ చేసి అందరినీ ఫిదా చేస్తోంది.

అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran/Instagram)
1/8

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’తో తన రూటును పూర్తిగా మార్చేసింది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.
2/8

సినిమాల విషయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటుంది అనుపమ.
3/8

శారీలో తన నాజుకైనా నడుమును చూపిస్తూ కొన్ని మిర్రర్ సెల్ఫీలను షేర్ చేసింది. ఈ ఫోటోలు చూస్తూ తన ఫ్యాన్స్ మరోసారి తనపై మనసుపారేసుకుంటున్నారు.
4/8

అనుపమ పరమేశ్వరన్ షేర్ చేసే శారీ ఫోటోలకు స్పెషల్‌గా ఫ్యాన్స్ ఉన్నారు. తను చీరలో చాలా అందంగా ఉంటుందంటూ కామెంట్స్ పెడుతుంటారు.
5/8

సినిమాల విషయానికొస్తే.. ‘టిల్లు స్క్వేర్’ తర్వాత అనుపమ స్క్రిప్ట్ సెలక్షన్ పూర్తిగా మారిపోయింది. కొత్త ప్రయోగాలవైపు అడుగులేస్తోంది.
6/8

ప్రస్తుతం అనుపమ చేతిలో దాదాపు అరడజను సినిమాలు ఉన్నా.. అందులో ఒక మూవీ జోనర్‌కు మరో మూవీ జోనర్‌కు సంబంధం లేకుండా ఉంది.
7/8

తన అప్‌కమింగ్ మూవీస్‌లో ‘పరదా’ అనే తెలుగు చిత్రం కూడా ఉంది. ఈ మూవీ ఫస్ట్ లుక్‌తోనే ఆడియన్స్‌లో అంచనాలు పెరిగిపోయాయి.
8/8

‘పరదా’తో పాటు రెండు తమిళ చిత్రాలను, రెండు మలయాళ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టింది అనుపమ పరమేశ్వరన్.
Published at : 09 Aug 2024 08:44 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion