అన్వేషించండి
Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా వైల్డ్‌గా ముస్తాబైతే.. చర్య జరిగి ప్రతి చర్య పెరిగి పుడుతుందో ఉష్ణం
Tamannaah Bhatia Latest Photos : తమన్నా లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. యానిమల్ ప్రింటెడ్ స్ట్రాప్డ్ గౌన్‌లో తమన్నా బార్బీ బొమ్మలా కనిపించింది.

తమన్నా లేటెస్ట్ స్టన్నింగ్ ఫోటోలు(Images Source : Instagram/Tamannaah Bhatia)
1/5

తమన్నా తన లేటెస్ట్ ఫోటోషూట్‌ను యానిమల్ ప్రింటెడ్ గౌన్‌లో చేసింది. డీప్ నెక్, స్ట్రాప్స్‌తో వచ్చిన ఈ గౌన్‌లో తమన్నా చాలా ప్రెట్టీగా కనిపించింది.(Images Source : Instagram/Tamannaah Bhatia)
2/5

షైనీ, గోల్డెన్ మేకప్ లుక్‌లో తమన్నా చాలా అందంగా కనిపించింది. సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి తన లుక్‌ని పుల్ చేసింది తమన్నా. (Images Source : Instagram/Tamannaah Bhatia)
3/5

ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Okay Pantone, can do Mocha Mousse, but let’s make it animal print 🐆 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Tamannaah Bhatia)
4/5

వెట్ హెయిర్ లుక్‌లో ఉన్న తమన్నాను చూసి.. ఓ అభిమాని.. 100%లవ్ సినిమాలోని ఇన్ఫాచ్యూయేషన్ సాంగ్ లిరిక్స్ రాశాడు. (Images Source : Instagram/Tamannaah Bhatia)
5/5

తాజాగా విడుదలైన షికిందర్ కా ముక్దార్ సినిమాకు మంచి ఆదరణే లభించింది. ఈ సినిమాలో తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఓదెల 2 సినిమాతో త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది తమన్నా.(Images Source : Instagram/Tamannaah Bhatia)
Published at : 09 Dec 2024 06:16 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
పాలిటిక్స్
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion