జిమ్లో వర్కౌట్స్ చేస్తూ గాయపడ్డ రష్మికకు, డాక్టర్లు కొన్ని వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయినా నడవలేని స్థితిలోనూ ఈవెంట్కు హాజరయ్యారు.