అన్వేషించండి
Urvashi Rautela: బాత్రూమ్ వీడియో ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారన్న ఊర్వశి రౌతేలా లేటెస్ట్ ఫొటో షూట్
Urvashi Rautela Photos: బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ తో రచ్చ చేసిన బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటెలా లేటెస్ట్ ఫొటోస్ చూశారా..

Urvashi Rautela
1/6

బ్లూ కలర్ డ్రెస్ లో ఫ్యాన్స్ ని కట్టపడేస్తోంది డాకు మహారాజ్ ఐటెం బ్యూటీ ఊర్వశి రౌతేలా.. దబిడి దిబిడి సాంగ్ తో ఫుల్ ట్రెండింగ్ లో ఉందిప్పుడు
2/6

నందమూరి నటసింహం లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇందులో దబిడి దిబిడి ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు కాంట్రవర్శీ క్రియేట్ చేశాయ్. ఇందులో సాంగ్ మాత్రమే కాదు ఓ కీ రోల్ ప్లే చేసింది ఊర్వశి.
3/6

ఈ మధ్య Ghuspaithiya మూవీ నుంచి లీకైన బాత్రూమ్ సన్నివేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఊర్వశి.. ఇది ప్రణాళికాబద్ధంగా చేసిన చర్య అని చెప్పుకొచ్చింది. సీన్ లీక్ కావడంతో గుస్పైథియా నిర్మాతలు బాధపడ్డారంది
4/6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఊర్వశి లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ ఇవి..
5/6

ఉస్తాద్ రామ్ పోతినేని -బోయపాటి శీను కాంబోలో వచ్చిన స్కంద లో కల్ట్ మామ అనే ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులేసింది ఊర్వశి
6/6

వాల్తేరు వీరయ్య, బ్రో, ఏజెంట్ సహా పలు మూవీలోనూ స్పెషల్ సాంగ్ చేసింది
Published at : 21 Jan 2025 11:39 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఐపీఎల్
సినిమా
జాబ్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion