అన్వేషించండి
Yuvagalam Padayatra: నెల్లూరు నుంచే సీఎం జగన్ పతనం మొదలైంది: లోకేష్
Yuvagalam Padayatra: నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏడో రోజు చిత్తూరు జిల్లాలోని పలనేరులో విజయవంతంగా సాగుతోంది. సీఎం జగన్ పతనం నెల్లూరు నుంచే మొదలైందని నారా లోకేష్ అన్నారు.

నెల్లూరు నుంచే సీఎం జగన్ పతనం మొదలైంది: లోకేష్
1/9

ఏడో రోజు పలమనేరులో విజయవంతంగా సాగుతున్న యువగళం పాదయాత్ర
2/9

ప్రజల భవిష్యత్తు మారాలంటే..సైకో పోవాలి....సైకిల్ రావాలంటున్న నారా లోకేష్
3/9

పలమనేరు పులి అమర్నాథ్ రెడ్డిని గెలిపించుకోండంటూ లోకేష్ వ్యాఖ్యలు
4/9

పలమనేరు అభివృద్ధికి అమర్నాథ్ రెడ్డి రూ.650కోట్లు ఖర్చుపెట్టారని చెప్తున్న నారా లోకేష్
5/9

పలమనేరులో అమర్ 80 రోడ్లు ప్రారంభిస్తే వెంకట్ గౌడ్ నిలిపేశారు: నారా లోకేష్
6/9

పాదయాత్రలో ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న నారా లోకేష్
7/9

నారా లోకేష్ పాదయాత్రకు పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులు
8/9

యువగళం పాదయాత్రలో ప్రజలను పలకరిస్తున్న నారా లోకేష్
9/9

ముస్లిం సోదరితో రాఖీ కట్టించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
Published at : 02 Feb 2023 03:36 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion