అన్వేషించండి
Tirumala :తిరుమలలో శ్రీవారి చక్రస్నానం చూసిన భక్తుల జన్మధన్యం!
Tirumala Ratha Saptami: తిరుమలలోరథసప్తమి వేడుకలు కన్నులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి చక్రస్నానం వైభవంగా జరిగింది
Tirumala
1/6

రథసప్తమి సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ శ్రీవారి చక్రస్నానం వైభవంగా జరిగింది
2/6

శ్రీ వరాహస్వామివారి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిలో చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అభిషేకం నిర్వహించారు
Published at : 04 Feb 2025 06:29 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















