అన్వేషించండి
Advertisement

Pawan Chandrababu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం హైలెట్స్ ఇవే, మరింత ఉత్సాహంలో జనం
P Gannavaram Prajagalam Sabha: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం సభ నిర్వహించారు.

పి.గన్నవరంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు
1/19

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రజాగళం సభ నిర్వహించారు.
2/19

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వాహనంపై కనిపించడంతో టీడీపీ జనసేన అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపించింది.
3/19

చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికలు లాంఛనమే అని కూటమే అధికారంలోకి వస్తుందని అన్నారు.
4/19

ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
5/19

రాష్ట్రంలో చట్టబద్ధంగా కులగణన చేపడతామని.. బీసీలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని అన్నారు.
6/19

సబ్ ప్లాన్ ద్వారా బీసీలను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని అన్నారు.
7/19

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
8/19

మూడు జెండాలు వేరైనా తమ లక్ష్యం ఒక్కటే అని.. రాష్ట్రాన్ని నిలబెట్టేందుకు ప్రజలు సహకరించాలని చంద్రబాబు కోరారు.
9/19

త్రివేణి సంగమంలా టీడీపీ, బీజేపీ, జనసేన పని చేస్తాయని పవన్ కల్యాణ్ అన్నారు. కొబ్బరి, వరి రైతులకు కూటమి నేతలు అండగా ఉంటారని.. మద్దతు ధర కల్పిస్తామని అన్నారు.
10/19

పి.గన్నవరం ప్రజాగళం సభలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
11/19

ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో హాజరైన జనం
12/19

పి.గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
13/19

పి.గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు
14/19

ప్రజా గళం ఎన్నికల ప్రచారంలో హాజరైన జనం
15/19

పి.గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
16/19

టీడీపీ జనసేన అభిమానుల్లో మరింత ఉత్సాహం
17/19

టీడీపీ జనసేన అభిమానుల్లో మరింత ఉత్సాహం
18/19

పి.గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
19/19

పి.గన్నవరం ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
Published at : 11 Apr 2024 08:03 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement