అన్వేషించండి
In Pics: పవన్ కల్యాణ్ ఇలాఖాలో వైఎస్ జగన్ పర్యటన - జనాల రియాక్షన్ ఎలా ఉందో చూడండి
YS Jagan in Pithapuram News: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంలో పర్యటించి ఏలేరు నది వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.
పిఠాపురంలో జగన్
1/10

వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. ఇటీవల ఏలేరు వరద కారణంగా కొన్ని గ్రామాలు మునిగాయి.
2/10

ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన పర్యటిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని మాధవపురం, నాగులాపల్లి గ్రామాల్లో పర్యటించారు.
Published at : 13 Sep 2024 03:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















