అన్వేషించండి
Mukesh Ambani: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఆప్యాయంగా పలకరించిన ముకేష్ అంబానీ, Photos చూశారా
Chandrababu Anant Ambani Shubh Aashirwad ceremony | ముకేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లను ఆప్యాయంగా పలకరించిన ముకేష్ అంబానీ
1/6

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు హాజరయ్యారు.
2/6

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో శనివారం జరుగుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల శుభ్ ఆశీర్వాద్ కార్యక్రమంలో ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు.
Published at : 13 Jul 2024 10:07 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















