ABP Desam Top 10, 5 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 5 February 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Election Commission : ఆ పని చేస్తే రాజకీయ పార్టీలపై కఠిన చర్యలు - ఎన్నికల సంఘం తాజా ఆదేశాలు !
Election Commission : చిన్న పిల్లలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం హెచ్చరించింది. ఈ మేరకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. Read More
Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?
Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More
Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!
Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401. Read More
CBSE Exams: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల హాల్‌టికెట్లు విడుదల, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఫిబ్రవరి 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. Read More
Rakul Preet bachelors Party: థాయ్‌లాండ్‌లో రకుల్ ప్రీత్ బ్యాచిలర్ పార్టీ - హాజరైన ఆ తెలుగు హీరోయిన్లు
Rakul Preet, Jackky: రకుల్ ప్రీత్‌సింగ్, ఆమె బాయ్‌ఫ్రెండ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. వాళ్లు బ్యాచిలర్‌పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అది కూడా థాయ్‌లాండ్‌లో. Read More
Top 5 News: చిరంజీవి కీలక వ్యాఖ్యలు, 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' కలెక్షన్స్, రచయితలకు అన్నపూర్ణ ఆహ్వానం - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Davis Cup 2024: పాక్ గడ్డపై భారత్ చరిత్ర, ఆరు దశాబ్దాల తర్వాత తొలి గెలుపు
India vs Pakistan Davis Cup: ఆరు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన భారత టెన్నీస్ జట్టు అద్భుత ఆటతీరుతో అదరగొట్టింది. Read More
Davis Cup: పాక్ గడ్డపై భారత్ జైత్రయాత్ర , డేవిస్‌కప్‌లో శుభారంభం
Davis Cup: ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ గడ్డపై డేవిస్‌కప్ ఆడుతున్న భారత్ శుభారంభం చేసింది. ఇస్లామాబాద్‌లో మొదలైన ప్రపంచ గ్రూప్-1 ప్లేఆఫ్స్‌లో తొలి రెండు సింగిల్స్‌ను గెలిచి దూసుకెళ్లింది. Read More
Backburner Relationship : బ్యాక్బర్నర్ రిలేషన్లో ఉన్నారా? అయితే వెంటనే ఫుల్స్టాప్ పెట్టేయండి
New Dating Trend : మీరు బ్యాక్ బర్నర్ రిలేషన్షిప్లో ఉన్నారా? అయితే మీరు ఇంకేమి ఆలోచనలు పెట్టుకోకుండా దానికి ఇప్పుడు చెక్ పెట్టేయండి. ఎందుకంటే.. Read More
Byjus financial problems: ఆర్థిక కష్టాల్లో బైజూస్.. జీతాలు ఇచ్చేందుకు తంటాలు పడుతున్నామన్న సీఈవో రవీంద్రన్
బైజూస్.. డిజిటల్ ఎడ్యుకేషన్ రంగంలో విప్లవాత్మకంగా దూసుకువచ్చిన సంస్థ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. చివరకు సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు నానా తంటాలు పడుతున్నట్టు స్వయంగా పేర్కొంది. Read More